ETV Bharat / sitara

బాలీవుడ్​ స్టార్స్ సోషల్​ మీడియా ఖాతాలు హ్యాక్​ - హ్యాక్

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, నటుడు విక్రాంత్ మస్సేల ట్విట్టర్​, ఇన్​స్టా​ ఖాతాలు హ్యాక్​ అయ్యాయి. వాటి నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని కోరారు.

Farah Khan, Vikrant Massey's social media accounts hacked
బాలీవుడ్​ స్టార్స్ సోషల్​ మీడియా ఖాతాలు హ్యాక్​
author img

By

Published : Dec 28, 2020, 6:46 PM IST

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్, దర్శకురాలు ఫరాఖాన్, మీర్జాపుర్​ నటుడు విక్రాంత్​ మస్సే.. సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్​ అయ్యాయి.

తన భర్త, దర్శకుడు శిరీష్ కుందర్ సహకారంతో ఇన్​స్టా ఖాతా​ను తిరిగి పొందినట్లు ఫరా వెల్లడించారు. "గత సాయంత్రం నా ట్విట్టర్​ ఖాతా హ్యాక్ అయింది.​ దాని నుంచి వచ్చే సందేశాలు ఎవరూ పట్టించుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఇన్​స్టా ఖాతాను​ పునరుద్ధరించిన శిరీష్ కుందర్​కు ధన్యవాదాలు" అని ఫరా పోస్ట్ పెట్టింది.

తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే మెసేజ్​లను పట్టించుకోవద్దని నటుడు విక్రాంత్ చెప్పాడు. నటి-రాజకీయ నేత ఊర్మిళా మతోంద్కర్​, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్​ల ఇన్​స్టా​ ఖాతాలు కూడా ఇటీవల హ్యాక్​ అయ్యాయి.

ఇదీ చూడండి: ఇద్దరు కంగన రనౌత్​లు ఉన్నారు: ప్రముఖ దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.