ETV Bharat / sitara

మహేశ్, అర్జున్​.. విడుదల తేదీ చెప్పండయ్యా..! - అల్లు అర్జున్

మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఈ రెండు సినిమాలు విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

issue
మహేశ్
author img

By

Published : Jan 4, 2020, 10:40 AM IST

తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి పెద్ద పండగ. ఈ సీజన్​ను నమ్ముకుని ఎన్నో సినిమాలను విడుదల చేద్దామని ప్రయత్నిస్తుంటారు నిర్మాతలు. చిన్న సినిమాలు ముందుగానో, వెనకనో రావాల్సిందే. పెద్ద చిత్రాలు మాత్రం ముందే విడుదల తేదీలను ప్రకటిస్తాయి. కొన్నిసార్లు డేట్లు సర్దుబాటు కాక తిప్పలుతప్పవు. నెల, రెండు నెలల ముందే ఓ క్లారిటీకి వస్తే బాగుంటుంది. కానీ పండగ దగ్గరపడుతున్నా ఓ రెండు సినిమాలు మాత్రం ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడం అభిమానుల్ని అసహనానికి గురి చేస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల తేదీపై అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నారు నిర్మాతలు. 'సరిలేరు నీకెవ్వరు' 11న, 'అల వైకుంఠపురములో' 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఏమో ఇప్పుడు విడుదల తేదీపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 'అల వైకుంఠపురములో' చిత్రానికి తొలిరోజు 60 శాతం థియేటర్లు ఇవ్వాలట 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు. కానీ ఇప్పుడు వారు 40 శాతానికి మించి ఇవ్వమని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా బన్నీ నిర్మాతలు 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలు కూడా తమ విడుదల తేదీ మార్పు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ 'అల వైకుంఠపురములో' జనవరి 10న వస్తే తాము కూడా అదే తేదీన పోటీగా విడుదల చేయాలని చూస్తున్నారట. పండగ ఇంకా వారం రోజులు కూడా లేని సమయంలో ఇంకా విడుదల తేదీ విషయంలో స్పష్టత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇవీ చూడండి.. మళ్లీ పేరు మార్చుకున్న జాన్వీ, రాజ్​కుమార్​ల చిత్రం

RESTRICTION SUMMARY: NO ACCESS BRAZIL; MUST ONSCREEN CREDIT TV RECORD
SHOTLIST:
TV RECORD - NO ACCESS BRAZIL; MUST ONSCREEN CREDIT TV RECORD
Belo Horizonte - 3 January 2020
++ MUTE++
1. Aerial of stationary car in a landslide on road
2. Wide of street covered in mud
3. Close-up of person's feet walking through the mud
4. Interior of flooded house
5. Street covered in mud, people cleaning
6. Various of car on muddy street
7. Road blocked with debris, people standing
8. Wide of bridge, tree branches stuck from flooding
9. Man cleaning his car
TV RECORD - NO ACCESS BRAZIL; MUST ONSCREEN CREDIT TV RECORD
Sao Paulo - 3 January 2020
++ MUTE++
10. Wide of hospital, flooded street, cars
11. People sweeping floodwater out of hospital  
12. Various of flooded hospital corridor
13. Various of flooded streets
STORYLINE:
Heavy rain caused landslides and flooding in Brazil's southern states.
Belo Horizonte, the capital of Minas Gerais state received more than a third of January's entire rainfall by Friday.
The deluge triggered floods and landslides in the city.
In Brazil's most populous city, Sao Paulo, floodwaters damaged equipment at a hospital and some roads were covered in water.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.