ETV Bharat / sitara

ఆమె చేయిస్తే.. అతడు ముద్దు పెట్టబోయాడు! - Sara Ali Khan pilates

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్​ చేయిపై ఓ అభిమాని ముద్దుపెట్టుకోబోయాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆమె చేయిస్తే.. అతడు ముద్దు పెట్టబోయాడు!
హీరోయిన్ సారా అలీ ఖాన్
author img

By

Published : Jan 10, 2020, 12:20 PM IST

ఓ అభిమాని చూపించిన అత్యుత్సాహంతో బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ షాక్‌కు గురైంది. 'కేదరనాథ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. సారా అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రేమగా 'యువరాణి' అని పిలుస్తుంటారు. తాజాగా ఈ చిన్నది జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా ఆమెను ఫొటోలకు పోజులివ్వమని అభిమానులు కోరారు. అక్కడ ఉన్నవాళ్లందరినీ పలకరించి.. ఫొటోలకు పోజులిచ్చింది సారా. అయితే ఓ అభిమాని చేసిన పనికి, ఆమె అవాక్కయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ అభిమాని సారాను కరచాలనం చేయమని కోరగా.. ఆమె వెంటనే చేయి అందించారు. అభిమాని షేక్ హ్యాండ్​ ఇచ్చి, వెంటనే ఆమె చేతిపై ముద్దుపెట్టుకోబోయాడు. ఈ చర్యతో సారా ఒక్కసారిగా షాకైంది. ఆమె బాడీగార్డ్స్‌ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సారా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది.

ఈ వీడియాపై నెటిజన్లు.. 'సారా మీ అందానికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. కాబట్టి మీరు వెంటనే సెక్యూరిటీని పెంచుకోండి', 'సారా చాలా వినయంగా ప్రవర్తించి అతనికి చేయి అందిస్తే.. అతను మాత్రం ఇలా ప్రవర్తించడం ఏం బాలేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా మాల్దీవుల టూర్‌కు వెళ్లిన సారా.. అక్కడ దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పెట్టి నెటిజన్లను ఆకట్టుకుంది.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC – NO ACCESS AUSTRALIA
Eden – 10 January 2019
1. Various of smoke billowing over wildfires in distance, the Royal Australian Navy ship HMAS (Her Majesty's Australian Ship) Adelaide and landing crafts in water
2. HMAS Adelaide anchored
3. Various of landing crafts heading for shoreline
4. Landing craft arriving at shoreline
5. Various of Australian Defence Force personnel disembarking
6. Various of Australian Defence Force vehicles driving off landing crafts
7. SOUNDBITE (English) Captain Kez West, Australian Army:
"So right now, we've brought the majority of the capability that we embarked on HMAS Adelaide. That includes bulk water assets, so we have approximately 20,000 liters (5,285 gallons) of water to project forward, some medium-lift assets as well so we can carry palletized cargo, and also some light vehicles for that communications and reconnaissance piece as well."
8. Vehicle driving off landing craft
9. SOUNDBITE (English) Captain Kez West, Australian Army:
"Yeah, so now that we're on land, our role is really to just tap into the existing community, through the whole of government effort approach, to support the recovery now of the bushfires in the Bega Shire Valley."
10. Various of Australian Defence Force vehicles and personnel in parking lot
11. Local residents and Australian Defence Force personnel on shoreline
12. SOUNDBITE (English) No Name Available, Local Resident:
"Just having this support from the army, to get in there, help the people, get potable water in, just get the support. You just feel like you're alone and just having the presence of the army, or navy is fantastic."
13. SOUNDBITE (English) No Name Available, Local Resident:
"Brilliant, yeah. So you know, everybody knows we're in trouble and everyone's, you know, is trying to help us out which is fantastic."
14. Wide of smoke billowing over wildfires in distance near the Royal Australian Navy ship HMAS Adelaide
STORYLINE:
Australian Defence Force personnel deployed to the wildfires-affected town of Eden in southern New South Wales state on Friday to help with the recovery efforts.
Landing crafts from the Royal Australian Navy ship HMAS Adelaide transported personnel and vehicles including water trucks to help the nearby affected communities.
"Our role is really to just tap into the existing community, through the whole of government effort approach, to support the recovery now of the bushfires in the Bega Shire Valley," Australian Army Captain Kez West said.
The move comes as communities across Australia's fire-ravaged southeast were bracing for a long day of mounting danger as thousands abandon their homes for evacuation centers and military helicopters dropped emergency supplies to towns at risk of being isolated by blazes fanned by rising winds.
The danger is centered on New South Wales and Victoria, Australia's most populous states, where temperatures and wind speeds are escalating after a few days of relatively benign conditions.
The New South Wales Rural Fire Service has warned that coastal towns south of Sydney including Eden, Batemans Bay and Nowra could again be under threat weeks after losing homes to the fires.
Temperatures in the threatened area were expected to reach into the mid-40s Celsius (more than 110 degrees Fahrenheit) on Friday, and conditions remained tinder dry.
The unprecedented fire crisis in southeast Australia that has claimed at least 26 lives, destroyed more than 2,000 homes and scorched an area twice the size of the US state of Maryland since September has focused many Australians on how the nation adapts to climate change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.