ETV Bharat / sitara

'ఆ సినిమాకు జాతీయ అవార్డు రావాల్సింది.. కానీ' - సుభాష్​ ఘాయ్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

దర్శకుడుగా హిందీ చిత్రపరిశ్రమకు ఎన్నో సేవలందించారు దర్శకనిర్మాత సుభాష్​ ఘాయ్​. ఆయన తెరకెక్కించిన 'ఖల్నాయక్​' చిత్రం విశేషంగా ప్రేక్షకాదరణ పొందినా.. జాతీయ అవార్డుకు ఎందుకు నోచుకోలేదనే దానిపై 'ఈటీవీ భారత్​' చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు.

Exclusive: Tete-a-tete with filmmaker Subhash Ghai
'ఖల్నాయక్​' సినిమాకు జాతీయ అవార్డును కోల్పోయా'
author img

By

Published : Aug 12, 2020, 5:33 PM IST

బాలీవుడ్​ లెజండరీ దర్శకుడు సుభాష్​ ఘాయ్​ రూపొందించిన 'ఖల్నాయక్​', 'సౌదగర్​', 'కర్మ', 'కర్జ్​' చిత్రాలు.. హిందీ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ చిత్రాలు సినీ అభిమానుల నుంచి భారీగా మన్ననలు అందుకున్నాయి. అయితే తాజాగా ఈ దిగ్గజ దర్శకనిర్మాతతో 'ఈటీవీ భారత్​' ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. అందులో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

బాలీవుడ్ దర్శకనిర్మాత సుభాష్​ ఘాయ్​తో ప్రత్యేక ఇంటర్వ్యూ

తాను తెరకెక్కించిన 'ఖల్నాయక్​' చిత్రానికి జాతీయ అవార్డు ఎలా కోల్పోయిందనే విషయంపై ఇందులో స్పష్టత నిచ్చారు సుభాష్​. ఆ సినిమాలోని 'చోలి కే పీచే క్యా హై' పాట ఎందుకు వివాదాస్పదంగా మారిందనేది చెప్పుకొస్తూ.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.