నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'ఏవో ఏవో కలలే' పాటను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. ఇందులోని సాయితేజ్ ఫస్ట్‌లుక్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు.

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఓ మంచిరోజు చూసి చెప్తా'. అర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: జబర్దస్త్: కత్తి తిప్పడం నేర్చుకోండిలా?