ఈటీవీలో దీపావళికి 'తగ్గేదే లే' అనే ప్రత్యేక ప్రోగ్రాం ప్రసారం కానుంది. దీని కొత్త ప్రోమో.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. పలు విశేషాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. దీంతో ఎపిసోడ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
'కన్నులతో చూసేటి..' పాటకు డ్యాన్స్ చేసిన ఇంద్రజ.. తన అభినయంతో ఆకట్టుకున్నారు. ఇంద్రజ, ప్రియమణి, రోహిణి, హైపర్ ఆది, చంటి, రాంప్రసాద్ పోటీపోటీగా పాటలు పాడి అలరించారు.
అలానే ఇదే ప్రోగ్రాంను స్కిట్‌గా చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 'మగాళ్లు ఒట్టి మాయగాళ్లే' గీతాన్ని అలపించిన ప్రియమణి.. మెప్పించారు. 'ఉప్పెన'లోని 'జల జలపాతం' పాటకు పండు, తేజస్విని డ్యాన్స్ చేసి అలరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: