ETV Bharat / sitara

దసరా స్పెషల్​.. కొత్త సినిమా పోస్టర్ల కళకళ - రాజ్​తరుణ్​ అనుభవించు రాజా పోస్టర్​

దసరా పండగ(dussehra cinema) వేళ చిత్రసీమలో సందడి నెలకొంది. కొత్త సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. ఆయా చిత్రబృందాలు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వాటిని రిలీజ్​ చేశాయి. ఆ పోస్టర్లపై ఓ లుక్కేద్దాం..

cinema posters
సినిమా పోస్టర్లు
author img

By

Published : Oct 15, 2021, 1:08 PM IST

దసరా(dussehra cinema) వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగను పురస్కరించుకుని సినీ పరిశ్రమలో నూతనోత్సాహం కనిపించింది. కొత్త సినిమా పోస్టర్లు పచ్చతోరణాల్లా తళుక్కుమన్నాయి. ఓ వైపు కొత్త సినిమా విడుదలలు.. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రకటనలతో ఇండస్ట్రీలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా చిత్రబృందాలు శుభాకాంక్షలు తెలుపుతూ న్యూ పోస్టర్లను విడుదల చేస్తూ అప్డేట్స్​ ఇచ్చాయి. ఇందులో చిరంజీవి 'గాడ్​ఫాదర్'​, రానా 'విరాట పర్వం', రవితేజ 'ఖిలాడి', 'ధమాకా', రాజ్​తరుణ్​ 'అనుభవించు రాజా', రష్మిక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సహా పలు చిత్రాలవి ఉన్నాయి. దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ సారి ఆ పోస్టర్లపై మీరూ లుక్కేయండి..!

cinema updates
రజనీకాంత్​ 'అన్నాత్తే' సినిమాను తెలుగులో 'పెద్దన్న'గా రిలీజ్​ చేస్తున్నారు.
cinema updates
ఖిలాడి
dhamaka
ధమాకా
cinema updates
గౌతమ్​ తిన్ననూరి రామ్​చరణ్​ సినిమా
cinema updates
'హీరో' సినిమా.. నవంబరులో ధియేటర్లలో రిలీజ్​
cinema updates
విరాట పర్వం
cinema updates
చిరంజీవి కొత్త గాడ్​ఫాదర్​
aadi
హీరో ఆది నటించనున్న కొత్త సినిమా. ఇందులో 'తీస్​మార్​ ఖాన్​'
cinema updates
మడ్డీ
adavallu
ఆడవాళ్లు మీకు జోహార్లు
cinema updates
ఎఫ్​ 3 సినిమా
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
cinema updates
అనుభవించు రాజా
cinema updates
ఎనిమీ
cinema updates
పెళ్లి పరుగు

ఇదీ చూడండి: మరో పాన్​ ఇండియా మూవీకి రామ్​చరణ్​ గ్రీన్​సిగ్నల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.