ETV Bharat / sitara

గంటలో 'ఖిలాడి' పాటలు.. డీఎస్పీ యమ స్పీడ్? - raviteja khiladi review

Raviteja khiladi: రవితేజ 'ఖిలాడి' కోసం డీఎస్పీ యమ స్పీడు చూపించారు. గంటలో పాటల ట్యూన్స్​ పూర్తి చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు.

khiladi movie
ఖిలాడి మూవీ
author img

By

Published : Feb 9, 2022, 11:40 AM IST

Khiladi movie devi sri prasad: మాస్ మహారాజా స్టైలిష్ అవతార్​లో నటించిన సినిమా 'ఖిలాడి'. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మ్యూజిక్​కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పారు దర్శకుడు రమేశ్ వర్మ.

raviteja khiladi movie
రవితేజ ఖిలాడి మూవీ

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ట్యూన్స్​ రెడీ చేశారని రమేశ్ వర్మ చెప్పారు. మొత్తం ఆరు పాటల మ్యూజిక్​ గంటలో పూర్తయిందని అన్నారు. కానీ ఇందులో ఐదింటిని మాత్రమే సినిమా కోసం ఉపయోగించామని రమేశ్ చెప్పుకొచ్చారు.

ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. కీలకపాత్ర చేసిన అనసూయ కూడా ద్విపాత్రాభినయం చేసింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించగా, కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.