ETV Bharat / sitara

'దృశ్యం 2': మోహన్​లాల్​ కుటుంబానికి మరో సమస్య

author img

By

Published : Feb 6, 2021, 9:22 PM IST

మోహన్​లాల్ 'దృశ్యం 2' ట్రైలర్​ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ వేదికగా సినిమా విడుదల కానుంది.

Drishyam 2 trailer: Ghost from the past comes to haunt Mohanlal
'దృశ్యం 2': మోహన్​లాల్​ కుటుంబానికి మరో సమస్య

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా మలయాళంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ 'దృశ్యం'. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టిందా సినిమా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్‌ అయి ఘన విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' ట్రైలర్​ విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.

Drishyam 2 trailer
'దృశ్యం 2' ట్రైలర్​

ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దృశ్యం'లో క్లోజ్‌ అయిపోయిన కేసును మళ్లీ రీ ఓపెన్‌ చేశారా?లేక ఇది ఇంకో సమస్యా?అయితే, అదేంటి? మరి ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అందుకు జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్‌) ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.