ETV Bharat / sitara

'మైఖేల్' సరసన దివ్యాంశ.. 'యోధ'లో ఇద్దరు భామలు - మైఖేల్

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మైఖేల్, యోధ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

rashi khanna
disha patani
author img

By

Published : Dec 18, 2021, 2:42 PM IST

యువ కథానాయకుడు సందీప్ కిషన్​ నటిస్తున్న కొత్త చిత్రం 'మైఖేల్'. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రంజిత్ జేయ్​కోడి దర్శకుడు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో 'మజిలీ' ఫేమ్ దివ్యాంక కౌశిక్​ను హీరోయిన్​గా ఎంపికచేసింది చిత్రబృందం.

divyansha kaushik
దివ్యాంక కౌశిక్​

యోధాలో రాశీ, దిశ

సిద్ధార్థ్​ మల్హోత్రా.. 'యోధ' సినిమాలో హీరోయిన్లుగా రాశీఖన్నా, దిశపటానీ ఖరారయ్యారు. కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న ఈ సినిమాకు పుష్కర్​ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2022 నవంబర్​ 11న విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం హిందీలో అజయ్​దేవగణ్​తో 'రుద్రా', రాజ్​డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్​సిరీస్​లలో నటిస్తోంది రాశీ(rashi khanna latest movies). దీంతో పాటే తెలుగులో 'థ్యాంక్యూ', 'పక్కా కమర్షియల్'​ తమిళంలో 'సైతాన్​ కా బచ్చా', 'సర్దార్', 'మేథావి' సినిమాలను చేస్తోంది.

disha patani
రాశీఖన్నా
rashi khanna
దిశపటాని

ఇదీ చూడండి: రెండు సినిమాలు ఫ్లాప్‌.. చాలా గ్యాప్‌ తర్వాత వస్తున్నా: నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.