ETV Bharat / sitara

Disha Patani: అలా.. జాస్మిన్​, కిటీ​లతో సరదాగా! - దిశా పటాని ఏక్​ విలన్​ రిటర్న్స్​

బాలీవుడ్​ బ్యూటీ దిశా పటానీ(Disha Patani).. వారంతపు సమయాన్ని తన పెంపుడు జంతువులతో గడుపుతోంది. పెంపుడు పిల్లులు జాస్మిన్​, కిటీ​లతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుంది. వీటిపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Disha Patani channels her love for cats, shares adorable pictures

author img

By

Published : May 30, 2021, 8:23 PM IST

కరోనా కారణంగా చిత్రపరిశ్రమలో పలు షూటింగ్​లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. వారికి నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడుపుతున్నారు. ఇలాంటి ఖాళీ సమయంలో తన పెంపుడు జంతువులతో గడుపుతోంది బాలీవుడ్​ బ్యూటీ దిశా పటానీ(Disha Patani). ఆమె పెంచుతున్న పిల్లులు జాస్మిన్​, కిటీలతో అడుకుంటుంది.

దిశా పటానీ.. సల్మాన్​ఖాన్​తో 'రాధే: యువర్​ మోస్ట్​ వాంటెడ్​ భాయ్​' చిత్రంలో నటించింది. రంజాన్​ సందర్భంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం దిశా పటానీ.. 'ఏక్​ విలన్​ రిటర్న్స్​' చిత్రంలో నటిస్తుంది.

ఇదీ చూడండి: నా పేరు దిశా.. 'రాధే' సినిమాతో వచ్చేశా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.