ETV Bharat / sitara

'డిస్కోరాజా 2.0' టీజర్.. అదరగొట్టిన రవితేజ - entertainment news

రవితేజ 'డిస్కోరాజా' సినిమా కొత్త టీజర్ విడుదలైంది. తన ఆహార్యంతో అలరిస్తున్నాడు మాస్ మహారాజా. ఈనెల 24న రానుందీ చిత్రం.

డిస్కోరాజా కొత్త టీజర్
డిస్కోరాజా టీజర్ 2.0
author img

By

Published : Jan 13, 2020, 4:08 PM IST

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా నుంచి మరో టీజర్ వచ్చేసింది. 'డిస్కోరాజా 2.0' పేరుతో దీనిని అభిమానులతో పంచుకున్నారు. డిఫరెంట్​ లుక్​లో ఆకట్టుకున్నారు విలన్ బాబీ సింహా, కథానాయకుడు రవితేజ. డైలాగ్​లు అలరిస్తున్నాయి.

పాయల్ రాజ్​పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్​ఆర్​టీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 18న ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించనున్నారు. 24న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1200
LONDON_ Sterling K. Brown discusses tense and emotional family drama 'Waves' alongside the movie's co-stars.
1345
LOS ANGELES_ The U.S. film academy announces Oscar nominations.
1600
BERLIN_ Robert Downey Jr. attends a special press conference and stunt to promote his animal antics in 'Dolittle.'
NEW YORK_ People magazine film editor reacts to Oscar nominations.
MILAN_ Fashion highlights Fendi
1700
NEW YORK_ People magazine film editor reacts to Oscar nominations.
2300
MILAN_ Fashion highlights Giorgio Armani
CELEBRITY EXTRA
LONDON_ Josh Hartnett's love of family, London and Guy Ritchie.
LOS ANGELES_ Kristen Stewart says she's 'super claustrophobic.'
LOS ANGELES_ Before completing 'The Grudge,' actors, director had ghostly encounters.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
PRAGUE_Annual 'No Pants Subway Ride' in Prague
SANTA MONICA, CA_Robert De Niro, Quentin Tarantino, Bong Joon Ho and more winners pose backstage at Critics' Choice Awards
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.