ETV Bharat / sitara

'దిల్లీ వాలా'గా అలరిస్తున్న 'డిస్కో రాజా'

author img

By

Published : Dec 21, 2019, 9:01 AM IST

రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డిస్కో రాజా'. తాజాగా సినిమాలోని 'దిల్లీ వాలా' పాటను విడుదల చేసింది చిత్రబృందం.

disco raja movie latest song released and reaching 1 million views with in 24 hours
'దిల్లీవాలా'గా అలరిస్తున్న 'డిస్కో రాజా'

మాస్​ మహారాజ్ రవితేజ నటిస్తున్న సైన్స్​ ఫిక్షన్​ చిత్రం 'డిస్కోరాజా'. తాజాగా సినిమాలోని పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'దిల్లీ వాలా' పేరుతో వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.​ విడుదలైన 24 గంటల్లోనే 1మిలియన్​ వీక్షణలకు చేరువైంది. హీరోని పరిచయం చేసే పాటగా అనిపిస్తోంది. ఇటవల విడుదలైన టీజర్​ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఇందులో నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. పాటతో షూటింగ్​ మొదలుపెట్టిన రజనీకాంత్

AP Video Delivery Log - 0100 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0046: US WA Storm Must credit KOMONEWS.COM; No access Seattle market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4245804
Record rainfall brings flooding to Seattle area
AP-APTN-0040: US Trump Departure AP Clients Only 4245803
Trump departs White House
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.