ETV Bharat / sitara

'అర్జున్​రెడ్డి' దర్శకుడు సందీప్​కు మాతృవియోగం - విజయ్ దేవరకొండ

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తల్లి సుజాత గురువారం కన్నుమూశారు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని రామనాథపురి కాలనీలో ఆమె ఉంటున్నారు.

దర్శకుడు సందీప్​రెడ్డి వంగా
author img

By

Published : Aug 22, 2019, 9:37 PM IST

Updated : Sep 27, 2019, 10:21 PM IST

తన తొలి సినిమా 'అర్జున్​రెడ్డి'తో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అతడి తల్లి వంగా సుజాత.. గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. వరంగల్​లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు సందీప్​ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

sujatha
సందీప్​రెడ్డి తల్లి సుజాత

ఇటీవలే 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని 'కబీర్ సింగ్' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు సందీప్. అతడి తదుపరి చిత్రంపై పలు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఏవి ఖరారు కాలేదు.

ఇది చదవండి: తమిళ్​ 'అర్జున్ రెడ్డి' వచ్చేది అప్పుడే..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: St. Jakobshalle, Basel, Switzerland - 22nd August 2019  
Women's singles, Yeo Jia Min(SIN) vs Thi Trang Vu(VIE)
1. 00:00 Cointoss
2. 00:10 Gamepoint, Yeo Jia Min wins the first game 21-15
3. 00:23 Matchpoint, Yeo Jia Min wins the third game 21-16
Women's doubles, Chen Qing Chen/Jia Yi Fan(CHN) vs Kim So Yeong/Kong Hee Yong(KOR)
4. 01:08 Chen/Jia defend after a long rally to make it 10-13
5. 01:40 Gamepoint, Chen/Jia wins the second game 21-17
6. 02:08 Matchpoint, Chen/Jia wins the third game 21-16
Women's singles, Nozomi Okuhara(JPN) vs Sung Ji Hyun(KOR)
7. 02:27 Gamepoint, Nozomi Okuhara wins the first game 21-18
8. 02:44 Matchpoint, Nozomi Okuhara wins the second game 21-13
SOURCE: InFront Sports
DURATION: 03:19
SCRIPTING INFORMATION:
Fresh off her win against top seed Akane Yamaguchi, Singapore's Yeo Jia Min marched on to the 2019 BWF World Championships quarter-finals after beating Thi Trang Vu 21-15, 14-21, 21-16 on Thursday.
Former world no. 1 women's pair Chen Qing Chen and Jia Yi Fan outlasted Kim So Yeong and Kong Hee Yong 19-21, 21-17, 21-16 to book their place in the remaining eight.
In the other women's singles match, third seed Nozomi Okuhara beat Sung Ji Hyun in straight sets 21-18, 21-13.
Last Updated : Sep 27, 2019, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.