ETV Bharat / sitara

ప్రభాస్‌, అఖిల్‌ కాదు... చైతూతో సినిమా! - తెలుగు సినిమా వార్తలు

'గీతా గోవిందం' దర్శకుడు పరశురామ్​... నాగచైతన్య హీరోగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఈ విషయంపై స్పష్టత రావాల్సిన అవసరముంది.

director parashuram next movie with naga chaitanya
ప్రభాస్‌, అఖిల్‌ను పక్కకు నెట్టి... చైతూతో సినిమా!
author img

By

Published : Dec 2, 2019, 5:10 AM IST

Updated : Dec 2, 2019, 7:05 AM IST

బాక్సాఫీస్​ దగ్గర ఓ దర్శకుడి సినిమాలు పరాజయమైతే అవకాశాలు తగ్గిపోతుంటాయి. అదే హిట్​ కొడితే ఎన్నో అవకాశాలు. కానీ 'గీత గోవిందం' లాంటి సూపర్​ హిట్​ అందించిన దర్శకుడు పరశురామ్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్​లో చేరినా, అప్పటి నుంచి మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోతున్నాడు.

'గీత గోవిందం' తర్వాత బన్నీతో సినిమా చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. మహేశ్​ బాబుకు రెండు, మూడు కథలు వినిపించినప్పటికీ అవీ కుదరలేదు. ఇటీవలెే అఖిల్​, ప్రభాస్​లలో ఎవరో ఒకరితో సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడని అన్నాడు. ఈ విషయంలోనూ స్పష్టత రాలేదు.

ఇప్పుడు అక్కినేని నాగచైతన్యతో పరశురామ్ తన తదుపరి చిత్రం పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది. గత చిత్రాల్లాగే ప్రేమ, కుటుంబ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో హీరోయిన్​గా రష్మికను ఎంపిక చేయనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి : తమిళనాడులో భాజపాలోకి ప్రముఖ నటుల వలసలు

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 1 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1347: Still Russia Bus Crash Must credit Emergency Situations Ministry 4242586
19 killed as bus plunges into river in Siberia
AP-APTN-1331: Belgium EU Commission AP Clients Only 4242581
Ceremony marks start of new European Commission
AP-APTN-1322: Spain COP25 Guterres AP Clients Only 4242583
Guterres: global climate action utterly inadequate
AP-APTN-1314: Iraq Student Protest AP Clients Only 4242582
Iraqi students march to mourn protest victims
AP-APTN-1241: Egypt Greece Maritime AP Clients Only 4242580
Egypt, Greece FMs hold talks on Turkey-Libya pact
AP-APTN-1241: Hong Kong Tension AP Clients Only 4242556
Tensions at HK protest over police use of force
AP-APTN-1239: Iran Election No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4242558
Iran begins registering of election candidates
AP-APTN-1236: UK Sonic Boom Part must credit content creator @ThayaBoys 4242560
Scrambled UK RAF jets cause sonic boom around 4am
AP-APTN-1229: Hong Kong Tension 2 AP Clients Only 4242562
HK marchers keep pressure on Lam after local vote
AP-APTN-1228: Vatican Pope Iraq AP Clients Only 4242579
Pope following Iraq protest situation 'with worry'
AP-APTN-1228: Vatican Pope DRCongo AP Clients Only 4242568
Pope on deadly violence in DR Congo
AP-APTN-1225: Myanmar Rally AP Clients Only 4242577
Hundreds rally in Yangon in support of Suu Kyi
AP-APTN-1219: Romania Parade AP Clients Only 4242575
Romania marks national day with military parade
AP-APTN-1215: Vietnam Funeral AP Clients Only 4242574
Funeral held in Vietnam for UK smuggling victim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 2, 2019, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.