ETV Bharat / sitara

కరోనాపై దర్శకుడు క్రిష్ వేమన శతకం - పవన్​కల్యాణ్ 27వ సినిమా

కరోనా జాగ్రత్తలపై టాలీవుడ్​ దర్శకుడు క్రిష్.. వేమన శతకం రాసి, దానిని ట్విట్టర్​లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్, పవర్​స్టార్ పవన్​కల్యాణ్​తో సినిమా చేస్తున్నారు.

కరోనాపై దర్శకుడు క్రిష్ వేమన శతకం
దర్శకుడు క్రిష్
author img

By

Published : Jun 17, 2020, 6:54 PM IST

కరోనా విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఈ వైరస్​పై వేమన పద్యం రాసిన దర్శకుడు క్రిష్.. ఆ ఫొటోను ట్వీట్ చేశారు.

DIRECTOR KRISH VEMANA SATHAKAM ON CORONA
కరోనాపై దర్శకుడు క్రిష్ వేమన శతకం

"చేతిలోన గ్లోవు చెవిపైకి ఒకమాస్క్

చెంతనెపుడు మంచి శానిటైజర్

ఉండినంతగాని బయటకు పోరాదు

విశ్వదాభిరామ వినురవేమ" అంటూ సాగుతున్న ఈ పద్యం ఆకట్టుకుంటోంది

ప్రస్తుతం క్రిష్.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ 27వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్య కథాంశంతో దీనిని రూపొందిస్తున్నారు. కరోనా వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. త్వరలోనే తిరిగి ప్రారంభించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.