ETV Bharat / sitara

''ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలి' - అనఘ

కార్తికేయ కొత్త సినిమా 'గుణ 369'లోని తొలిపాటను ప్రముఖ నిర్మాత దిల్​రాజు విడుదల చేశారు. ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

''ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలి'
author img

By

Published : Jul 11, 2019, 7:04 PM IST

పాటను విడుదల చేస్తున్న నిర్మాత దిల్​రాజు

'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ నటించిన చిత్రం 'గుణ 369'. ఇందులోని "ఉదయించిన వేకువలోన.. నయనంలో తొలికలవై" అంటూ సాగే గీతాన్ని ప్రముఖ నిర్మాత దిల్​రాజు విడుదల చేశారు. 'ఆర్.ఎక్స్ 100'లానే 'గుణ 369' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

"ఇది మంచి మెలోడీ ఫీల్ గుడ్ సాంగ్‌. అంద‌రికీ న‌చ్చుతుంది. క‌మ‌ల్‌హాస‌న్‌ 'గుణ‌', బాల‌కృష్ణ‌ 'ఆదిత్య 369' సినిమాల‌ టైటిల్స్ స‌గం స‌గం క‌లిపి ఈ చిత్రానికి 'గుణ 369' టైటిల్ పెట్టారు. 369 అంటే ఏంటో ట్రైల‌ర్‌ చూడ‌గానే అర్థ‌మైంది. కార్తికేయ‌ తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్ 100'లా ఇదీ పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను" - దిల్​రాజు, ప్రముఖ నిర్మాత

Dil Raju Launches Guna 369 Movie 1st Song
తొలిపాటను విడుదల చేస్తున్న నిర్మాత దిల్​రాజు

"వెండితెరపై ఇలాంటి క‌థ ఇంతకు ముందు రాలేదు. అలాంటి ఒరిజినాలిటీ ఇందులో ఉంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాం." -అర్జున్ జంధ్యాల, చిత్ర దర్శకుడు

ఈ సినిమాలో అనఘ హీరోయిన్​గా నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: హ్యాట్రిక్​ కోసం`గుణ 369`గా వస్తున్న కార్తికేయ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Los Angeles, USA. 10th June 2019
++CLIENT NOTE - ENGLISH COMMENTARY/VOICEOVER ON CLIP, FROM SOURCE++
++SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: ESPN
DURATION: 01:46
STORYLINE:
Lindsey Vonn, Mikaela Shiffrin and Odell Beckham were just some of the stars who arrived in LA for for ESPY awards on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.