ETV Bharat / sitara

''జాను' టైటిల్​కు ప్రభాస్​ అనుమతి తీసుకున్నాం' - పవన్​ కల్యాణ్​

ప్రముఖ నిర్మాత దిల్​రాజుకు కథల ఎంపికలో మంచి అభిరుచి ఉంది. అతడి సినీచరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి రీమేక్​లు​ సినిమాలు నిర్మించలేదు. ఈ సారి అందుకు భిన్నంగా '96', 'పింక్​' కథలను తెలుగులో అనువాద చిత్రాలుగా తీసుకొస్తున్నాడు. వీటిని రూపొందించటానికి కారణమేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం.

Dil Raju-jaanu promotions_Special Interview
''జాను' టైటిల్​కు ప్రభాస్​ అనుమతి తీసుకున్నాం'
author img

By

Published : Feb 4, 2020, 12:01 PM IST

Updated : Feb 29, 2020, 3:12 AM IST

ఓ కథని నమ్మి, ఆ కథతో ప్రయాణం చేసి, తన అభిరుచుల మేర తీర్చిదిద్దడం దిల్‌రాజు శైలి. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో అతడు తొలిసారి ఓ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాడు. తమిళంలో విజయవంతమైన '96' సినిమాను.. తెలుగులో 'జాను' పేరుతో తెరకెక్కించాడు. శర్వానంద్‌, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు కొన్ని విశేషాలు పంచుకున్నాడు.

ప్రభాస్‌ టైటిల్‌ ఇది..
"మా సినిమా టైటిల్‌ కోసం వెతుకుతున్నప్పుడు 'జాను' అనే పేరు తట్టింది. ప్రభాస్‌ సినిమాకి 'జాన్‌' అనే పేరు అనుకుంటున్నారు. అందుకే ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌ అనుమతి తీసుకుని మా చిత్రానికి ఆ పేరు ఖరారు చేశాం. ప్రభాస్‌ చిత్రం విడుదలవ్వడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి రెండు పేర్ల మధ్య గందరగోళం ఎదురవ్వదు. అయినా ప్రభాస్‌ సినిమాకి టైటిల్‌తో పనిలేదు. అతడుంటే చాలు."

Dil Raju-jaanu promotions_Special Interview
ప్రభాస్​ కొత్త చిత్రం ఫస్ట్​లుక్​

అనుకున్న దానికంటే ఎక్కువిచ్చా..
"96' టీజర్‌ చూడగానే నచ్చింది. అంతకు ముందు 'ప్రేమమ్‌', 'బెంగళూరు డేస్‌' సినిమాలు ఇలానే నచ్చాయి. కొన్ని కారణాల వల్ల రీమేక్‌ చేయలేకపోయాం. కానీ, ఈ సినిమాను వదులుకోవాలనుకోలేదు. నిర్మాతని పిలిచి 'ఓ అంకె చెప్పు..' అన్నాను. నిజానికి ఆయనకు అప్పటికి సినిమా హక్కుల్ని ఇచ్చే ఉద్దేశం లేదు. నేను గట్టిగా అడిగితే ఓ అంకె చెప్పారు. దానికంటే పాతిక లక్షలు ఎక్కువే ఇచ్చి సినిమాను కొన్నాను."

దర్శకుడు నా మాట వినలేదు..
"ఈ సినిమా మాతృక తీసిన ప్రేమ్‌కుమార్‌నే దర్శకుడిగా ఎంచుకున్నాం. కథలో కొన్ని మార్పులు చెబితే నా మాట వినలేదు. అతడి మనసులో ఏముందో అదే తీశాడు. అది నాకు బాగా నచ్చింది. తెలుగు వాతావరణానికి తగ్గ మార్పులే ఈ సినిమాలో కనిపిస్తాయి. కథ, కథనాల విషయంలో ఎలాంటి తేడా ఉండదు. త్రిష పాత్రకు సమంతనే కావాలని ముందే అనుకున్నా. కథానాయకుడి పాత్ర కోసం కొంతమంది పేర్లు చర్చకు వచ్చాయి. నాని, బన్నీలకు సంప్రదించాం. వాళ్ల సలహాలూ తీసుకున్నాం."

మే 15న 'పింక్‌'...
"పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలన్న కోరిక 'పింక్‌' రీమేక్‌తో తీరుతోంది. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేస్తాం. హిందీ, తమిళ భాషల్లో ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లకూ కొత్తగా ఉండేలా కథని మార్చాం. ఈ వేసవిలో మహేష్‌ - వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుంది. 'ఎఫ్‌ 3' చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి."

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి... రెబల్​స్టార్​ సినిమాకు 25 రకాల సెట్టింగ్​లు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 31 January 2020
1. Various of airport taxi workers wearing masks at international arrivals gate of Galeão International Airport
2. Close of international arrivals sign
GOVERNMENT TV - AP CLIENTS ONLY
Brasília - 3 February 2020
++ON-SCREEN LOGOS AND GRAPHICS AS INCOMING++
3. SOUNDBITE (Portuguese) Luiz Henrique Mandetta, Brazil's Health Minister:
"We don't have, we are taking all care needed, but we don't have any confirmed cases. We would normally go automatically to this solution (to raise the alert level) once we had a confirmed case. We don't have, so we are going to make this acknowledgment to give the conditions (to bring the Brazilians back), because you have to build a structure."
(Reporter: "So we are entering level 3?")
Mandetta: "Yes, we will enter level 3 because of a discretionary act of the Health Minister, so other organisations have the conditions to do (what is necessary to do to bring the Brazilian citizens back from China), for example how do you make an airplane leave here and go to China and come back, hiring people, how to organise people that will be designated to stay in an environment that will be in this quarantine space."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 31 January 2020
4. Passenger wearing a mask leaving the arrivals gate
5. Various of passengers exiting the international arrivals gate
STORYLINE:
Brazil's Health Minister said on Monday that the country will increase the alert level to the maximum, after the government started to plan the evacuation of Brazilian citizens from Wuhan, the Chinese city where the new coronavirus originated.
Luiz Henrique Mandetta said Brazil had no confirmed cases of the new virus, but needed to raise the alert as part of efforts to speed up the evacuation.
Health authorities in Brazil confirmed they were currently monitoring 14 suspected cases in the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 3:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.