ETV Bharat / sitara

టీవీ జర్నలిస్ట్‌గా 'హిప్పీ' భామ?

'హిప్పీ' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ దిగంగన సూర్యవన్షీ. తాజాగా యాక్షన్​ నటుడు గోపీచంద్​ సరసన ఛాన్స్​ కొట్టేసిందని సమాచారం.

digangana suryavanshi got chance to do a film with action hero gopi chand
టీవీ జర్నలిస్ట్‌గా 'హిప్పీ' భామ?
author img

By

Published : Dec 18, 2019, 3:20 PM IST

కార్తికేయ హీరోగా టీఎన్​ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిప్పీ'. ఈ సినిమాలో దిగంగన సూర్యవన్షీ కథానాయిక. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను అకట్టుకుందీ భామ. ఇప్పుడీ ముద్దుగుమ్మ యాక్షన్‌ నటుడు గోపీచంద్‌ చిత్రంలో నటించనుందని సమాచారం. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దిగంగన టీవీ జర్నలిస్టుగా కీలక పాత్ర పోషించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది. గోపీచంద్‌ ఇందులో హాకీ కోచ్‌గా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో కనిపించనుంది.
అయితే ఈ సినిమలో దిగంగన తన పాత్రకు న్యాయం చేయగలదని దర్శకుడు గట్టిగా నమ్ముతున్నాడట. ఇప్పటికే ఆమె నటన నచ్చి.. చిత్ర బృందం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. దిగంగన తమిళంలోనూ 'ధనుష్‌ రాశి నేయర్‌గలే' చిత్రంలో నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. 'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nairobi, Kenya - Dec 16, 2019 (CCTV - No access Chinese mainland)
1. Wang Yong, Chinese State Councilor (L), shaking hands with Uhuru Kenyatta, Kenyan President (R)
2. Wang, Kenyatta, other officials taking seats
3. Various of meeting in progress
4. Officials taking group photos
5. Wang, Kenyatta shaking hands
Nairobi, Kenya - Dec 17, 2019 (CCTV - No access Chinese mainland)
6. Various of first freight train of first phase of Nairobi-Malaba Standard Gauge Railway; railway station staff preparing for inauguration ceremony
7. Inauguration ceremony in progress
8. Wang, Kenyatta at inauguration ceremony
9. Wang speaking
10. Kenyatta speaking
11. Various of freight trains
Kenyan President Uhuru Kenyatta met with visiting Chinese State Councilor Wang Yong, also special envoy of Chinese President Xi Jinping, on Monday in the Kenyan capital Nairobi, with both sides pledging to boost the development of bilateral ties to a new level.
Wang was in Kenya to attend the inauguration ceremony of the Nairobi-Naivasha Standard Gauge Railway (SGR) cargo service and an inland container depot (ICD) that are expected to revolutionize the transport of bulk cargo to the east Africa nation's hinterland and neighboring countries.
The freight service launch came after the Nairobi-Naivasha SGR passenger service was inaugurated on October 16 this year. The 120km Nairobi-Naivasha railway is an extension of the Chinese-built modern railway that connects Kenya's coastal port city of Mombasa to the capital Nairobi. The Mombasa-Nairobi SGR was launched in 2017.
In an address delivered at the inauguration ceremony, Wang said that the Mombasa-Nairobi-Kisumu/Malaba SGR project has witnessed the ever deepened cooperation and friendly exchanges between the two sides. With the support and guidance of leaders of the two countries, the China-Kenya comprehensive strategic partnership will constantly advance to new levels.
For his part, Kenyatta said the operationalization of the SGR phase 2A freight service and Naivasha's dry port will boost Kenya's status as a transport and logistics hub while enhancing regional integration.
The Kenyan president said that his country looks forward to further strengthening the comprehensive strategic partnership with China and the cooperation and coordination with China in international and regional affairs, so as to jointly address risks and challenges, and strive for cooperation leading to win-win outcome.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.