రామ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ అనే పాట లిరికల్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.
'సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. తెలంగాణ యాసతో పాటను కాసర్ల శ్యాం ఆకట్టుకునేలా రాశాడు. మాస్ ఆడియన్స్ను అలరించేలా ఉంది పాట. మణిశర్మ సంగీతం అందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">