ETV Bharat / sitara

jagame thanthiram: రిలీజ్​కు ముందే ధనుష్ సినిమా పైరసీ - మూవీ న్యూస్

ధనుష్ కొత్త సినిమా విడుదల కాకముందే పైరసీ బారిన పడింది. పలు సైట్లలో కనిపించింది. ఈ చిత్రం గ్యాంగ్​స్టర్​ నేపథ్య కథతో తెరకెక్కించారు.

jagame thanthiram piracy
జగమే తందిరం పైరసీ
author img

By

Published : Jun 18, 2021, 2:11 PM IST

Updated : Jun 18, 2021, 2:22 PM IST

తమిళ స్టార్ ధనుష్ 'జగమే తందిరం'(jagame thanthiram) సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే​ పైరసీ(movie piracy) సైట్లలో దర్శనమిచ్చింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్​ఫ్లిక్స్​లో(netflix) స్ట్రీమింగ్ కావాలి. కానీ అంతకు ముందే పలు​ వెబ్​సైట్లలో కనిపించడం వల్ల నెటిజన్లు అవాక్కయ్యారు.

ఈ సినిమాలో మోడ్రన్​ గ్యాంగ్​స్టర్​గా ధనుష్ నటించారు. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి చిత్ర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కార్తిక్ సుబ్బరాజ్​ దర్శకత్వం వహించారు.

సరిగ్గా నెల క్రితం విడుదలైన సల్మాన్​ఖాన్ 'రాధే'(salman Radhe) చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓటీటీలో విడుదల కావడానికి కొన్నిగంటల ముందు వాట్సాప్, టెలిగ్రామ్​(telegram) సైట్లలో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటీటీ సంస్థ, సైబర్​ అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 18, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.