ETV Bharat / sitara

ధనుష్​ కసరత్తుల వీడియో వైరల్ - ధనుష్​ కసరత్తు వీడియో వైరల్​

'మారి 2' చిత్రం కోసం తమిళ నటుడు ధనుష్​ చేసిన కసరత్తుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించారు.

dhanush
ధనుష్​
author img

By

Published : Jun 23, 2020, 9:49 AM IST

తమిళ నటుడు ధనుష్‌ చూడటానికి బక్కపల్చగా ఉన్నా ఫిట్​గా ఉంటూ తనదైన నటనతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటించిన 'మారి' సీక్వెల్​ (ఫ్రాంచైజీ) 'మారి 2' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా కోసం ధనుష్​ చేసిన వర్కౌట్స్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ఈ చిత్రంలో ధనుష్‌ పతాక సన్నివేశాల్లో ఒంటిపై చొక్కా లేకుండా ఓ ఫైట్‌ ఉంటుంది. ఆ సన్నివేశం కోసం ధనుష్‌ చేసిన కసరత్తుల వీడియోనే హల్​చల్​ చేస్తోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ధనుష్​ 'జగమే తంత్రం' అనే చిత్రంలో నటిస్తున్నారు. గతేడాది 'అసురన్'​ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడీ హీరో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చూడండి : కాసుల వేట: లాక్​డౌన్​లోనూ హీరోయిన్ల జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.