ETV Bharat / sitara

ట్రైలర్: ధనుష్ ప్రేమ 'తూటా' పేలుస్తున్నాడు..! - తూటా సినిమా ట్రైలర్​

ధనుష్, మేఘా ఆకాష్ కలిసి నటించిన ఓ ప్రేమ కథ 'తూటా'. ప్రముఖ దర్శకుడు గౌతమ్​ వాసుదేవ్​ మేనన్​ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాాాా ట్రైలర్​ విడుదలైంది.

'తూటా' కథ మొదలు 'లేఖ' తోనే...
author img

By

Published : Nov 20, 2019, 5:56 PM IST

ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం 'తూటా'. తమిళంలో తెరకెక్కిన 'ఎనాయి నోకి పాయుం తోట' సినిమాకు తెలుగు డబ్బింగ్​ ఇది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించాడు. తాజాగా సినిమా ట్రైలర్​ విడుదలైంది.

" నా కథకు మొదలు లేఖ..." అంటూ సాగే ట్రైలర్​లో.. తన లవ్​ స్టోరీతో కథ మొదలు పెట్టాడు ధనుష్​. ఇందులో మేఘతో కలిసి ఘాటైన రొమాన్స్​ చేశాడీ స్టార్​ హీరో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'ఎటు మనం పోగలం' అనే పాటకు మంచి స్పందన వచ్చింది. దర్బుక శివ స్వరపరిచిన ఈ పాటకు... చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. విజయభేరి పతాకంపై జీ తాత రెడ్డి, సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్​ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RESTRICTION SUMMARY: MUST CREDIT US NAVY
SHOTLIST:
US NAVY HANDOUT - MUST CREDIT US NAVY
Strait of Hormuz - 19 November 2019
1. STILL showing aircraft carrier USS Abraham Lincoln, left, the air-defence destroyer HMS Defender and the guided-missile destroyer USS Farragut transiting the Strait of Hormuz with the guided-missile cruiser USS Leyte Gulf
2. STILL showing a helicopter lifting off of the USS Abraham Lincoln as it transits the Strait of Hormuz
3. STILL showing US Navy Master-At-Arms Seaman Khang Ho, right, and US Navy Seaman Shane Mitchell standing guard on the USS Abraham Lincoln as it transits the Strait of Hormuz
STORYLINE:
A US aircraft carrier ordered by the White House to rapidly deploy to the Mideast over a perceived threat from Iran has transited the Strait of Hormuz for the first time since its deployment.
The US Navy says the USS Abraham Lincoln transited the strait on Tuesday, making its way to the Persian Gulf.
The carrier left Norfolk, VA, in April and was diverted to the Middle East in May, but it had remained in the Arabian Sea, avoiding passage through the strait that borders Iran.
American aircraft carriers have for decades sailed through the international oil shipping route in what the US describes as “defensive” operations aimed at keeping the strait open.
The Trump administration deployed the Lincoln to the Persian Gulf amid a spike in tensions with Iran.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.