ETV Bharat / sitara

'ఊపిరి మొత్తం ఉప్పెన అయితే ధక్ ధక్ ధక్' - Upeena movie

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. తాజాగా ఈ సినిమాలోని రెండో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

ఉప్పెన
ఉప్పెన
author img

By

Published : Mar 9, 2020, 7:32 PM IST

వైష్ణవ్‌ తేజ్, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలోని 'ధక్‌ ధక్‌ ధక్‌.. అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

నాయకానాయికలు ఎదురైతే వాళ్ల ఫీలింగ్‌ ఎలా ఉంటుందో ఈ పాటలో తెలిపాడు రచయిత చంద్రబోస్‌. "ఆకలి నిద్దుర మింగుతుంటే.. ఊపిరి మొత్తం ఉప్పెన అయితే ధక్‌ ధక్‌ ధక్‌" అంటూ ప్రేమలో ఉన్నప్పుడు చేసే చిలిపి తనాన్ని గుర్తు చేశాడు. శరత్‌ సంతోష్, హరిప్రియ గానం యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో వైష్ణవ్‌ తేజ్, కృతి శెట్టి హావభావాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.