బిగ్బాస్ ఫేం అలేఖ్య హారిక 'దేత్తడి' యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగువారికి దగ్గరైంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం ఓ ఆల్బమ్ సాంగ్లో అదిరిపోయే అందాలతో కవ్విస్తోంది ఈ భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'అమ్మాడి' అనే సాంగ్లో కన్నుగీటిన హారిక.. ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. తాజాగా విడుదలైన ఈ ఆల్బమ్ సాంగ్కు మంచి వ్యూస్ వస్తున్నాయి.
ఇదీ చదవండి:గ్లామరస్ అనసూయ.. బ్యూటిఫుల్ పరిణీతి