ETV Bharat / sitara

ఆ సీన్​ కోసం 48 టేకులు తీసుకున్నా: దీపిక - deepika siddharth kiss scene

Deepika Padukone Gehraiyaan: కొత్త సినిమాలో ఓ సీన్ తనను బాగా ఇబ్బంది పెట్టిందని హీరోయిన్ దీపికా పదుకొణె చెప్పింది. దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

Deepika padukone
దీపికా పదుకొణె
author img

By

Published : Jan 22, 2022, 3:07 PM IST

Deepika Padukone Movie: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్​గా నటించిన కొత్త సినిమా 'గెహ్రయాన్'. ఈ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్​లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర విషయాన్ని చెప్పింది దీపిక. ఓ సీన్ కోసం ఏకంగా 48 టేకులు తీసుకున్నానని తెలిపింది.

సినిమాలోని ఓ సన్నివేశం సెట్​లో తనను బాగా ఇబ్బంది పెట్టిందని దీపిక చెప్పింది. అందువల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 48 టేకులు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. తను నటించిన ఈ పాత్ర ఇంతకు ముందెప్పుడూ మన సినిమాల్లో లేదని తెలిపింది.

gehraiyaan movie
గహ్​రాయియాం మూవీలో దీపిక

ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్​ మొత్తం లిప్​కిస్​లు, ఇంటిమేట్ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. దీపిక-సిద్ధాంత్ మధ్య కెమిస్ట్రీ బోల్డ్​గా సాగుతూ, ఆడియెన్స్​కు ఆత్రుత కలిగిస్తోంది. దీపిక ఎక్కువగా గ్లామర్ ఒలకబోసే పొట్టిబట్టల్లోనే కనిపిస్తూ కుర్రకారుకు మతిపోగుడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.