ETV Bharat / sitara

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో 'డియ‌ర్ కామ్రేడ్‌'

author img

By

Published : Sep 21, 2019, 5:57 PM IST

Updated : Oct 1, 2019, 11:55 AM IST

టాలీవుడ్​ యువ హీరో విజయ్​ దేవరకొండ నటించిన 'డియర్​ కామ్రేడ్'.​. ఆస్కార్​ ఎంట్రీలో భాగంగా స్క్రీనింగ్​కు ఎంపికైంది.

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో `డియ‌ర్ కామ్రేడ్‌`

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. ఈ సినిమాను ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపిక చేసింది. భారత్​లోని వివిధ భాషలకు చెందిన మ‌రో 28 చిత్రాల‌ు ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నింటికి స్క్రీనింగ్ పూర్తిచేసి వాటిలోని ఓ మంచి చిత్రాన్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఉత్తమ విదేశీ చిత్రం కేట‌గిరీలో ఆస్కార్‌కు పంపుతారు.

Dear comrade oscar entry screening
డియర్​ కామ్రేడ్​లో రష్మిక, విజయ్​

'డియ‌ర్ కామ్రేడ్‌' మాత్ర‌మే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం. ప్ర‌స్తుతం స్క్రీనింగ్ జ‌రుగుతుంది. వీటిలో ఉత్తమ సినిమాను ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్య‌క్ష‌త‌న ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది.

'డియర్ కామ్రేడ్​'లో రష్మిక మందణ్న హీరోయిన్​. జస్టిన్​ ప్రభాకరన్ సంగీతమందించాడు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడు. మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0900 GMT News
Saturday, 21 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0847: Hong Kong Protest 2 AP Clients Only 4231061
Ant-government protesters confront police
AP-APTN-0750: Hong Kong Protest AP Clients Only 4231058
Protesters gather at Tuen Mun Park
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.