ETV Bharat / sitara

సూపర్​స్టార్ రజనీకాంత్.. నిఖార్సయిన బ్రహ్మాచారి! - #Rajinikanth

'దర్బార్​'లోని 'నిఖార్సయిన బ్రహ్మాచారి'ని అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్-నయనతార జోడీగా నటించారు.

దర్బార్​ సినిమా సూపర్​స్టార్ రజనీకాంత్
సూపర్​స్టార్ రజనీకాంత్
author img

By

Published : Dec 28, 2019, 6:56 PM IST

'రొమాంటిక్ ఫేస్​కట్ నాది కాదు.. అయినా ఉంటావా నాతో బంగారూ' అంటూ సూపర్​స్టార్ రజనీకాంత్.. హీరోయిన్ నయనతార కోసం పాట పాడేస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం తెలియాలంటే 'దర్బార్' వచ్చే వరకు ఆగాల్సిందే.​ అందులోనిదే ఈ గీతం. శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన పాటలు అలరిస్తున్నాయి.

ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు రజనీ. ముంబయి బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కించారు. నివేదా థామస్ కీలక పాత్ర పోషించింది. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్​ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్​పై సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఏరా నీకంత పొగరా' అని రజనీపై కోప్పడిన నిర్మాత!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. ONLY AVAILABLE FOR USE IN BELGIUM, SOUTH AMERICA (EXCLUDING BRAZIL), ASIA (EXCLUDING JAPAN, CHINA), AFRICA, MENA. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone clip use allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Alexandra Palace, London, England, UK. 27th December 2019.
1. 00:00 Close of Chris Dobey
2. 00:02 Fallon Sherrock throws her three darts
3. 00:12 Dobey throws his three darts to seal victory over Sherrock
4. 00:21 Dobey and Sherrock shaking hands after the end of the game
5. 00:28 Various of Sherrock after the end of the game
SOURCE: Professional Darts Corporation
DURATION: 00:49
STORYLINE:
Fallon Sherrock's run at the darts PDC World Championship ended in the third round on Friday with a 4-2 defeat to 22nd-seeded Chris Dobey.
The 25-year-old Sherrock became the first woman to win a game in the tournament when beating Ted Evetts before following it up by stunning No. 11 Mensur Suljovic.
But Dobey proved too strong, fighting back from 2-1 down in sets to set up a clash with Glen Durrant in the fourth round.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.