ETV Bharat / sitara

అక్షయ్​- దీపిక​కు దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం - దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం

ఈ ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు.. బాలీవుడ్​ స్టార్స్​ అక్షయ్​కుమార్​, దీపికా పదుకొణె, కియారా అడ్వాణీ, సుస్మితా సేన్​, దివంగత నటుడు సుశాంత్​ను వరించింది.

akshay
అక్షయ్​
author img

By

Published : Feb 22, 2021, 8:50 AM IST

Updated : Feb 22, 2021, 8:55 AM IST

2021కు గానూ ఉత్తమ నటులుగా బాలీవుడ్​ స్టార్స్​ అక్షయ్​కుమార్​, దీపికా పదుకొణెకు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు వరించింది. అక్షయ్​(లక్ష్మీ బాంబ్), దీపికా(​ఛపాక్​) సినిమాలోని నటనకుగానూ ఈ అవార్డును అందజేసినట్లు తెలిపారు. వీరితో పాటు కియారా అడ్వాణీ(క్రిటిక్స్​ బెస్ట్​ యాక్ట్రెస్​​), సుస్మితా సేన్​(బెస్ట్​ యాక్ట్రెస్​-వెబ్​సిరీస్​) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 'క్రిటిక్స్​ బెస్ట్​ యాక్టర్' విభాగంలో ఈ పురస్కారాన్ని దివంగత నటుడు సుశాంత్​కు ప్రకటించారు.

dada
దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు

దాదా సాహెబ్​ ఫాల్కే అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​ అవార్డుల వేడుకను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారానికి అనిల్ మిశ్రా ఆద్యుడు. దేశంలో అత్యున్నత సినీ పురస్కారంగా పరిగణించే ఈ అవార్డుల వేడుకను భారతీయ సినీ అతిరథ మహారథుల సమక్షంలో జరుపుతారు. కానీ ఈ ఏడాది వర్చువల్​ రూపంలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

ఇదీ చూడండి: 'ఫాల్కే'కు వచ్చిన ఆలోచనే నేటి సినిమాకు మూలాలు

Last Updated : Feb 22, 2021, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.