ETV Bharat / sitara

వారి నుంచి మా తరం నేర్చుకోవాల్సింది అదే: చరణ్

హైదరాబాద్​లో జరిగిన 'దబంగ్ 3' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో హీరోలు సల్మాన్​ఖాన్, రామ్​చరణ్, వెంకటేశ్ సందడి చేశారు. పలు విషయాలు పంచుకున్నారు. ఈనెల 20న రానుందీ చిత్రం.

వారి నుంచి మా తరం నేర్చుకోవాల్సింది అదే: చరణ్
సల్మాన్-చరణ్-వెంకటేశ్
author img

By

Published : Dec 18, 2019, 8:57 PM IST

Updated : Dec 18, 2019, 9:09 PM IST

'దబంగ్ 3' ప్రీరిలీజ్​ ఈవెంట్

బాలీవుడ్​ హీరో సల్మాన్‌ ఖాన్‌పై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని కథానాయకుడు రామ్‌ చరణ్‌ అన్నాడు. హైదరాబాద్​లో బుధవారం జరిగిన 'దబంగ్ 3' ప్రీరిలీజ్​ ఈవెంట్​ ముఖ్య అతిథిగా హాజరై ఇలా మాట్లాడాడు. ఇతడితో పాటే విక్టరీ వెంకటేశ్​.. ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు.

dabanng 3 unit
వేదికపై దబంగ్ 3 చిత్రబృందం

"ఈ ఒక్క కార్యక్రమంలో, ఒక్క వేదికపై, కొన్ని మాటల్లో సల్మాన్‌ భాయ్‌పై నాకున్న ప్రేమను చెప్పలేను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సల్మాన్‌, వెంకీ, సుదీప్‌, చిరంజీవి లాంటి సూపర్‌స్టార్స్‌ నుంచి నేను ఓ కామన్‌ విషయం నేర్చుకున్నా. అదే క్రమశిక్షణ.. నేటి మా తరం వీరి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి" -రామ్​చరణ్, హీరో

"దబంగ్ 3' హిందీలో కాకుండా తెలుగులోనూ వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్‌ చాలా బాగుంది. సల్మాన్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో దుమ్మురేపాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌" -వెంకటేశ్, హీరో

venkatesh-salman khan
హీరోలు సల్మాన్​ఖాన్, వెంకటేశ్​

"నమస్కార్‌.. హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు మాకు ఘన స్వాగతం చెప్పారు. రామ్‌ మాకు మద్దతుగా ఉన్నాడు.. అతడు నా చిన్న తమ్ముడు. తను, చిరు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తులు. గత 25 ఏళ్లుగా 'వెంకీ మామ'(నవ్వుతూ) నాకు తెలుసు. ఆయన నా క్లోజ్‌ ఫ్రెండ్‌. మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. అందరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా" -సల్మాన్​ఖాన్, 'దబంగ్ 3' హీరో

'దబంగ్‌ 3'కు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోందీ సినిమా. సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలుగులో సమర్పిస్తోంది. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

venkatesh-salman-charan
పాటకు డ్యాన్స్​ చేస్తున్న సల్మాన్-చరణ్-వెంకటేశ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 18 December 2019
1. Wide of Supreme Court exterior
2. SOUNDBITE (Hindi) Ashwani Upadhyaya, petitioner :
"A total of 60 pleas were filed against the Citizen Amendment Bill at the chief justice court.The honorable supreme court, after listening to everyone, decided not to act on it now. The next hearing will be held on 22 January, as this matter is very constitutional, very sensitive and very important."
3. People outside supreme court
4. SOUNDBITE (English) Tarun Gogoi, former chief minister of Assam:
++QUALITY AS INCOMING++
"They reserved the judgement till 22 January, beside they asked the government to explain the objective, why the bill has been brought in, so we have got the full confidence in the court, and hope we will get the justice."
5. People outside court
6. SOUNDBITE (English) Angana Phukan, Assam resident:
" Our community's future is at risk. You know our heritage, our culture, which me, my forefathers have been building for generations, is at risk. Because you see if crores (tens of millions) of Bangladeshis come into Assam right now, in the next 20 years, we will be a minority in our own state."
7. Wide of people sitting on the lawn outside the supreme court
STORYLINE:
India’s Supreme Court on Wednesday postponed hearing pleas challenging the constitutionality of a new citizenship law that has sparked opposition and massive protests across the country.
The court said it would consider the pleas on 22 January.
  
Protests and widespread condemnation have been growing against the Citizenship Amendment Act, with demonstrations erupting in India over the last week.
  
The new law applies to Hindus, Christians and other religious minorities who are in India illegally but can demonstrate religious persecution in Muslim-majority Bangladesh, Pakistan and Afghanistan. It does not apply to Muslims.
  
Critics say that the new law is part of Prime Minister Narendra Modi's Hindu nationalist-led government's agenda to marginalize India's 200 million Muslims, and that it goes against the spirit of the country's secular constitution.
Modi has defended it as a humanitarian gesture.
  
Some Indian Muslims fear it's a means by which Hindu nationalists can put them in detention or deport them from the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 18, 2019, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.