ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్​తో ఫైటింగ్​కు సై అంటున్న సుదీప్ - salman khan

దబాంగ్ -3 చిత్ర పతాక సన్నివేశం షూటింగ్​లో తీరిక లేకుండా పనిచేస్తున్నట్టు కన్నడ హీరో సుదీప్ తెలిపాడు. చొక్కా లేకుండా సల్లూభాయ్​తో ఫైట్​ సీన్లు చేయడం గొప్ప అనుభూతి అని చెప్పాడు.

సుదీప్
author img

By

Published : May 14, 2019, 11:53 PM IST

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న దబాంగ్​- 3 సినిమాలో సుదీప్​ విలన్​గా నటించనున్నాడు. తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్​లో తీరికలేకుండా పనిచేస్తున్నట్టు ట్విట్టర్​లో తెలిపాడీ హీరో​. దబాంగ్ సిరీస్​లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.

  • Climax shoot for #Dabangg3 has been very hectic yet a great experience. Huge set n a Humongous Team.
    Bare body Fight against @BeingSalmanKhan is the least I had ever thought of doin,, everrrr😁.
    Yeah I do carry a Lil confidence today,, n I'm njoying it 😊🥂.

    — Kichcha Sudeepa (@KicchaSudeep) May 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చొక్కా లేకుడా సల్మాన్ ఖాన్​తో పోరాట సన్నివేశాల్లో నటించడం గొప్ప అనుభూతి. భారీ సెట్​లో క్లైమాక్స్​ ఫైట్​ను చిత్రీకరిస్తున్నారు. నిరంతరంగా షూటింగ్ కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్​లా నేను ఫైట్ సీన్లు చేస్తాననుకోలేదు. కానీ ఈ రోజు కొద్దిగా ఆత్మవిశ్వాసం వచ్చింది" -సుదీప్ ట్వీట్​.

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సల్మాన్ సోదరుడు అర్బాజ్​ఖాన్ నిర్మాత. గత రెండు చిత్రాల్లో హీరోయిన్​గా నటించిన సోనాక్షి సిన్హా ఇందులోనూ సల్లూ భాయ్ పక్కన ఆడిపాడనుంది.

New Delhi, May 14 (ANI): Congress slammed Bharatiya Janata Party (BJP)-led Uttar Pradesh government for increased crime against women in the country. Congress national spokesperson Jaiveer Shergill attacked on BJP and UP Chief Minister Yogi Adityanath over a woman in Hapur who set herself on fire after being gangraped and turned away by UP police. Shergill said, "The crime against women has increased in past 5 years according to the data by NCRP. Most shocking thing is that, many times BJP worker and legislator themselves are culprit in these disgusting crimes."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.