టాలీవుడ్లో కొత్త పంథాలో సినిమాలు తీసే దర్శకుడిగా రవిబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'క్రష్' అనే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్‌లకు తోడుగా, అన్‌లాక్ 1.0 పేరుతో తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ అమ్మాయి తన కాళ్లను శుభ్రం చేసేందుకు రేజర్ ఉపయోగిస్తుండగా, తలుపు చాటు నుంచి ముగ్గురు యువకులు మాస్కులు ధరించి ఆమెను చూస్తుంటారు.
-
As we start doing what we love most, let us all take that extra care! #staysafeeveryone #Crrush pic.twitter.com/MrmYlswQeS
— Flying Frogs (@flyingfrogsoffl) June 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">As we start doing what we love most, let us all take that extra care! #staysafeeveryone #Crrush pic.twitter.com/MrmYlswQeS
— Flying Frogs (@flyingfrogsoffl) June 8, 2020As we start doing what we love most, let us all take that extra care! #staysafeeveryone #Crrush pic.twitter.com/MrmYlswQeS
— Flying Frogs (@flyingfrogsoffl) June 8, 2020
ఏ ప్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలో 'క్రష్'కు సంబంధించి పూర్తి విశేషాలను వెల్లడించనున్నారు.
ఇది చూడండి : స్టార్హీరోలతో సర్జా.. అరుదైన జ్ఞాపకాల చిత్రమాలిక