ETV Bharat / sitara

ఓవైపు కరోనా.. మరోవైపు ఆత్మహత్య ఆలోచనలు - ఇషికా బోరా ఆత్మహత్య

కరోనాతో బాధపడుతున్న తనకు సరైన వైద్యసదుపాయం కల్పించట్లేదని తెలిపింది నటి, మోడల్ ఇషికా బోరా. ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.

ఓవైపు కరోనా.. మరోవైపు ఆత్మహత్య ఆలోచనలు
మోడల్ ఇషికా బోరా
author img

By

Published : Jul 1, 2020, 11:30 AM IST

బాలీవుడ్​ నటి, మోడల్ ఇషికా బోరా.. కరోనా సోకడం వల్ల జూన్ 24న అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని, సరైన సదుపాయలు అందట్లేదని చెప్పింది. తాను ఆత్మహత్య చేసుకుంటే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. అందుకు సంబంధించి వరుసగా ట్వీట్స్ చేసింది. దీనితో పాటే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.

  • The hospital gives me cold water & food to have & take bath which is spoiling my health more.The service is poor quality,unhygienic hospital,mosquitos have effected my body badly.I exercises at home,eat healthy diet.

    — Ishika borah (@Ishikaborah) June 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I am knowledgeable about
    Covid 19 treatment cured by organic way Termeric warm water
    Vitamin C - cucumber & Tomatoes.Chawanvrash
    Asawagandha
    Giloy.This can heal & cure initial stage of Covid.
    Pls help me I am getting destressed & Suicidal tendencies becof of depression now

"ఈ ఆసుపత్రిలో నాకు సరైన సదుపాయాలు చేయట్లేదు. ఇక్కడి వాతావరణం చాలా ఘోరంగా ఉంది. సంప్రదాయ పద్ధతులతో కొవిడ్​ను తగ్గించొచ్చు. కానీ ఇక్కడలా జరగడం లేదు. దీంతో నేను ఒత్తిడికి లోనవుతున్నాను. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? దీనితో పాటే డాక్టర్, నర్స్​ కూడా నన్ను చూసేందుకు సరిగా రావడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉంచారు" -ఇషికా బోరా, నటి-మోడల్

ఇషికా.. పలు అంతర్జాతీయ ప్రింట్​ షూట్​లతో పాటు భారతీయ ఛానెల్స్​లో వచ్చిన పలు ఫ్యాషన్​ షోలలో కనిపించి ఆకట్టుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.