తమిళనాట హీరో విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని సినిమా గురించి ఏ విషయం తెలిసినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో ఓ స్టేడియం సెట్ కోసం సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు.
అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరూ కలయికలో వచ్చిన తెరి, మెర్సల్ర చిత్రాలు తమిళనాడులో భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
-
Grand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/eiWcSzWV0Z
">Grand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019
pic.twitter.com/eiWcSzWV0ZGrand Football Stadium Set For #Thalapathy63 ! 🔥
— TʜʀɪʟʟᴇR ツ (@itz_Thriller2) April 8, 2019
pic.twitter.com/eiWcSzWV0Z