ETV Bharat / sitara

దీపికకు కరోనా భయం పట్టుకుందట..! - దీపికా పదుకొణెకు కరోనా భయం

ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్‌-19) బీభత్సం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. తాజాగా ఈ వైరస్​కు బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె భయపడి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుందట.

karona
దీపికా పదుకొణెకు కరోనా భయం పట్టుకుందట!
author img

By

Published : Mar 3, 2020, 8:26 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ దీపికా పదుకొణెను భయపెట్టింది. తను ఫ్రాన్స్‌లోని ఓ ఫ్యాషన్‌ షోకు వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా దీపిక తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం దీపిక తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి '83' చిత్రంలో కపిల్‌ దేవ్‌ భార్య రోమి భాటియాగా నటిస్తోంది. రణ్‌వీర్‌ కపిల్​దేవ్ పాత్ర పోషిస్తున్నాడు.

నిజజీవితంలో దంపతులైన ఈ జంట తొలిసారిగా తెరపై భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం ఇదే. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఏప్రిల్‌ 10, 2020న తెరపైకి రానుంది.

karona
దీపికా పదుకొణెకు కరోనా భయం పట్టుకుందట!

ఇదీ చూడండి : 'పడి పడి లేచే మనసు' కాంబో రిపీట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.