ETV Bharat / sitara

ఒక్క పాట కోసం ముగ్గురు కామ్రేడ్స్ - దుల్కర్ సల్మాన్

డియర్ కామ్రేడ్​ సినిమాలోని 'కామ్రేడ్ ఆంథమ్​​​'ను మూడు భాషల్లో ముగ్గురు హీరోలు పాడారు. తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ గాత్రమందించారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఒక్క పాట కోసం ముగ్గురు కామ్రేడ్స్
author img

By

Published : Jul 18, 2019, 7:31 PM IST

విజయ్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్’. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాను భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాడీ రౌడీ హీరో. ఇటీవలే ఆయా భాషల్లోని అగ్రహీరోలతో ట్రైలర్ రిలీజ్​​ చేయించాడు. ఇప్పుడు వారితో పాటనూ పాడించేశాడు. విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వేర్వేరుగా పాడిన 'కామ్రేడ్ ఆంథమ్​'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.

'మౌనమిక చాలుపదా' అంటూ సాగే ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం సమకూర్చాడు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందించాడు. రష్మిక మందణ్న కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రంతో భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 26 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది 'డియర్ కామ్రేడ్'.

ఇది చదవండి: 'కడలల్లే వేచె కనులే... కదిలేను నదిలా కలలే..'. అంటున్న విజయ్ దేవరకొండ

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Carson, California, USA. 17th July 2019
1. 00:00 Bayern Munich's head coach, Niko Kovac entering the press conference after the game.
2. 00:16 SOUNDBITE (German): Niko Kovac, Bayern Munich's Head Coach:
"We are very happy to have signed Alphonso Davies, he was on the MLS before and now he has shown that he really wants to be here in Bayern. He was supposed to join the team on the 21st of July but he decided to do it earlier. We are very hopeful, we are expecting a lot from him because he is a very flexible player he can play in various positions. Right now he is playing as a left back but we enjoy him here in Bayern Munich".
3. 00:55 SOUNDBITE (German): Niko Kovac, Bayern Munich's Head Coach:
"Serge Gnabry is a young player, he went to England to get some minutes but he didn't play as much as he wanted too so he came back to Germany and played for Werder Bremen and Hoffenhaim. Now he is in Bayern Munich, he went to great development and now he is showing great performances. Champions League expectations are very high, as Bayern Munich expectations are we want to make it until the very end this season after having lost last season against the winner (Liverpool) so we will try to do our best to get as far as possible".
SOURCE: SNTV
DURATION: 01:43
STORYLINE:
Bayern Munich played their first preseason game against Arsenal in Carson, California for the International Champions Cup and lost towards the end of the game 2-1.
Niko Kovac reacts to the 2-1 defeat by Unai Emery's side.
Next game for Bayern Munich is against Real Madrid on Saturday in Houston.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.