ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ట్విటర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రపరిశ్రమకు విజయ నిర్మల అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి తెలుగు చలన చిత్రరంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల ఇకలేరు