ETV Bharat / sitara

'గర్వంగా చెప్పుకునే గొప్ప సినీ శిల్పి రాజమౌళి'

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు పలువురు సినీ ప్రముఖులు. 'భారతీయ సినిమా కవర్‌పేజీ మీరు' అంటూ వినూత్నంగా విషెస్​ చెప్పాడు హీరో మంచు మనోజ్.

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి
author img

By

Published : Oct 10, 2019, 3:38 PM IST

'బాహుబలి' సిరీస్​తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. 'స్టూడెంట్‌ నెం1' నుంచి 'బాహుబలి2' వరకు ఎందరో హీరోలకు విజయవంతమైన హిట్‌లను అందించాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.

'దర్శక ధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే మీరు సినీ పరిశ్రమలో ఉన్న ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా' -సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, హీరో

mahesh babu tweet
మహేశ్​బాబు ట్వీట్

'పుట్టినరోజు శుభాకాంక్షలు ఎస్.ఎస్.రాజమౌళి. భారతీయ సినీ చరిత్రలో సరికొత్త బెంచ్​మార్క్స్​ సృష్టించాలని కోరుకుంటున్నాను' -రామ్​చరణ్, హీరో

ram charan facebook post
రామ్​చరణ్ ఫేస్​బుక్ పోస్ట్

'తన సినిమాలతో విశ్వఖ్యాతి సాధించిన సినీ మాంత్రికుడు, భారత సినిమా గర్వించదగ్గ వ్యక్తి రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా సెల్యూట్‌' - కరణ్‌ జోహర్‌, దర్శక-నిర్మాత

karan johar tweet
కరణ్ జోహార్ ట్వీట్

'జన్మదిన శుభాకాంక్షలు రాజమౌళి సర్‌. ఈ ఏడాది మొత్తం అద్భుతాలను సృష్టించాలని, మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను' - కాజల్‌ అగర్వాల్‌, హీరోయిన్

'మా కెప్టెన్‌ రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మాకు ఎంతగానో ఆదర్శనీయం' - రానా దగ్గుబాటి, హీరో

'తెలుగు చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే సెన్సేషనల్‌ దర్శకుడు జక్కన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం భారతీయ సినిమా కవర్‌పేజీ మీరు’ -మంచు మనోజ్‌, హీరో

'అద్భుతమైన సినిమాలు తీసిన దర్శక ధీరుడు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు. సినిమా పట్ల మీరు చూపించే ప్రేమ, అంకితభావం, ఉత్సాహం ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయం' -డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్

dvv team wishes to ss rajamouli
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్

'భారత సినిమా గర్వంగా చెప్పుకునే గొప్ప శిల్పి రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు' -మెహర్‌ రమేశ్‌, దర్శకుడు

'మా ప్రియమైన దర్శకుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కిస్తున్న 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం' - బాహుబలి బృందం

ఇది చదవండి: హిట్టు వదలని 'విక్రమార్కుడు'.. ఈ దర్శకధీరుడు..!

SNTV Daily Planning, 0730 GMT
Thursday 10th October 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: 2022 World Cup Qualifier, Jordan v Kuwait. Expect at 1800.
SOCCER: Feature as women attend Iran's World Cup qualifier against Cambodia in Tehran. Expect at 2000.
SOCCER: Czech Republic and England prepare for Euro 2020 qualifying match in Prague.
England. Expect training at 1130 and presser at 1730.
Czech Republic. Expect at 1430.
SOCCER: Post-match reaction following the UEFA Euro 2020 qualifying match between Russia and Scotland. Expect at 2330.
SOCCER: Reaction following friendly match between Brazil and Senegal in Singapore. Expect at 1530.
SOCCER: Premiere of the Messi 10 Cirque du Soleil show in Barcelona, Spain. Timing to be confirmed.
TENNIS: Highlights from the ATP Masters 1000, Shanghai Masters in Shanghai, China. Expect at 0930, with updates to follow.
GOLF: First round of the European Tour's Italian Open, Olgiata Golf Club, Rome, Italy. Expect at 1630.
FORMULA 1: Drivers look ahead to the Japanese Grand Prix at Suzuka. Already moved.
CYCLING: Stage 1 of the Tour of Taihu in China. Timing to be confirmed.
CYCLING: Highlights from the Gran Piemonte race in Italy. Expect at 1530.
ATHLETICS: Eliud Kipchoge holds press conference in Vienna ahead of his attempt to run a marathon in under two hours. Expect at 1200.
RUGBY: Rugby World Cup organiser press briefing in Tokyo, including update on the anticipate impact of typhoon this weekend. Already moved.
RUGBY: Jones comments on cancellation of England's Pool C decider with France. Already moved.
RUGBY: Hansen and Read on cancellation of New Zealand v Italy match due to typhoon. Already moved.
CRICKET: Presentation of Chris Silverwood as England Men's Head Coach at Lord's. Expect at 1530.
BASKETBALL (NBA): NBA Commissioner Adam Silver expected to hold pre-game press conference in Shanghai. Expect at 1230.
BASKETBALL (NBA): Los Angeles Lakers v Brooklyn Nets at Mercedes-Benz Arena, Shanghai, China. Expect at 1430.
BASKETBALL (NBA): Reaction following Los Angeles Lakers v Brooklyn Nets in Shanghai, China. Expect at 1630.
BASKETBALL (NBA): Toronto Raptors v Houston Rockets at Saitama Super Arena, Tokyo, Japan. Expect at 1330.
BASKETBALL (NBA): Reaction following Toronto Raptors v Houston Rockets in Tokyo, Japan. Expect at 1530.
BASKETBALL: Highlights from four round 2 games in the EuroLeague. Expect from 1900.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.