ETV Bharat / sitara

ట్రైలర్: ఆటో డ్రైవర్..​ సినిమా తీయాలనుకుంటే? - Cinema Bandi news latest

విలేజ్ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కిన 'సినిమా బండి' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మే 14న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.

movie news
సినిమా బండి ట్రైలర్
author img

By

Published : Apr 30, 2021, 11:41 AM IST

Updated : Apr 30, 2021, 11:58 AM IST

తెలుగులో మరో సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 'సినిమా బండి' టైటిల్​తో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తూ, అంచనాల్ని పెంచుతోంది. మే 14 నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది.

కిట్​తో సహా ఫ్రొఫెషనల్​ కెమెరాను ఆటోలో ఎవరో మర్చిపోయి వెళ్తారు. దానితో ఆ ఆటో డ్రైవర్​ సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన ఊరిలోని వాళ్లతో షూటింగ్​ చేస్తాడు. చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శక ద్వయం రాజ్-డీకే దీనిని నిర్మించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: 'వకీల్​సాబ్' ముందే రిలీజ్.. నిర్మాతకు భారీ మొత్తం?

Last Updated : Apr 30, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.