ETV Bharat / sitara

నోలన్ 'టెనెట్' విడుదలపైనా కరోనా దెబ్బ - TENET CINEMA POSTER

ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 'టెనెట్' సినిమా విడుదలపైనా కరోనా ప్రభావం పడింది. దీంతో విడుదలను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.

నోలన్ 'టెనెట్' విడుదలపైనా కరోనా దెబ్బ
టెనెట్ సినిమా
author img

By

Published : Jun 13, 2020, 10:10 AM IST

హాలీవుడ్​లోని ప్రసిద్ధ దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఒకరు. ఆయన సినిమా అంటే ప్రపంచంలోని సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తుంటారు. ప్రాణాంతక కరోనా ప్రభావం, ఇప్పుడు నోలన్ తెరకెక్కించిన 'టెనెట్'పైనా పడింది. దీంతో జులై 17న రావాల్సి ఉన్నా ఈ చిత్రాన్ని, రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వెల్లడించింది. అంటే జులై 31న థియేటర్లలోకి రానుంది.

TENET CINEMA POSTER
టెనెట్ సినిమా పోస్టర్

టైమ్ ఇన్వర్షన్ అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను తీశారు. ఇందులో జాన్ డేవిడ్ వాషింగ్టన్, రాబర్ట్ పాటిన్సన్, డింపుల్ కపాడియా, మైకేల్ కెయిన్, ఎలిజిబెత్ డెబికి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్.. అంచనాల్ని పెంచుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.