ETV Bharat / sitara

మోదీ ప్రచార పదం 'చౌకీదార్​'తో కన్నడ చిత్రం

author img

By

Published : Jun 2, 2019, 9:19 AM IST

ఇటీవల ముగిసిన లోక్​సభ ఎన్నికలలో చౌకీదార్​ పదం విస్తృతంగా వాడింది భారతీయ జనతా పార్టీ. ఈ పేరుతోనే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇంతగా ప్రజల్లోకి వెళ్లిన టైటిల్​తో సినిమా వస్తోంది.

మోదీ ప్రచార పదం 'చౌకీదార్​'తో కన్నడ చిత్రం

ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో 'చౌకీదార్'​ అనే పదం బాగా ఉపయోగించి ప్రజలను ఆకట్టుకున్నారు. అపూర్వమైన విజయం సాధించిన తర్వాత మోదీ, పార్టీనాయకులు చౌకీదార్​ అనే పదం ట్విట్టర్​ నుంచి తొలగించారు.

ప్రస్తుతం ఈ పదం మళ్లీ కన్నడ నాట వినిపిస్తోంది. ఈ టైటిల్​తో కన్నడలో ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు చంద్రశేఖర్​ బండియప్ప.

chowkidar-title-registered-in-karnataka-film-chamber
'చౌకీదార్​'తో కన్నడ చిత్రం తెరకెక్కించే యోచనలో చంద్రశేఖర్​

తారకాసుర, రథావర చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు చంద్రశేఖర్​... తాజాగా చౌకిదార్​ పేరుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ పేరును కన్నడ ఫిల్మ్​ఛాంబర్​లో నమోదు చేసుకున్నారు. ఈ సినిమా ఆగస్టులో సెట్స్​పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని మోదీ గురించిన విశేషాలతో సినిమా నేపథ్యం ఉంటుందని పేర్కొన్నారు దర్శకుడు చంద్రశేఖర్​. ఇందులో గోల్డెన్​ స్టార్​ గణేష్​ నటించే అవకాశం ఉంది. నిర్మాత, హీరోయిన్​ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 2 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0043: Brazil Neymar AP Clients Only 4213756
Woman accuses Brazil football star Neymar of rape
AP-APTN-0007: Spain Champions League Fans 2 AP Clients Only 4213755
Football fans watch Champions League final in bar
AP-APTN-2353: Spain Champions League Celebrations AP Clients Only 4213753
Liverpool fans celebrate Champions League win
AP-APTN-2341: Spain Tottenham Arrival AP Clients Only 4213754
Tottenham team arrive at stadium for European Cup
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.