ETV Bharat / sitara

93 ఏళ్ల 'ఆస్కార్' చరిత్రలో క్లోయూ జావ్ ఘనత - ఆస్కార్ లైవ్

'నో మ్యాడ్​లాండ్' చిత్రానికి ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్న క్లోయూ జావ్.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.

Chloe Zhao becomes 2nd woman to win Best Director Oscar in Academy's 93-yr history
93 ఏళ్ల 'ఆస్కార్' చరిత్రలో క్లోయూ జావ్ ఘనత
author img

By

Published : Apr 26, 2021, 8:40 AM IST

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజెల్స్​లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో ఉత్తమ డైరెక్టర్​ విభాగంలో 'నో మ్యాడ్​లాండ్' సినిమాకుగానూ ఆసియా-అమెరికన్ దర్శకురాలు క్లోయూ జావ్ పురస్కారం అందుకున్నారు. అయితే 93 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ దర్శకురాలు అవార్డు గెలుచుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు 2010లో కేథరిన్ బిగేలో(ద హర్ట్ లాకర్) ఆస్కార్ గెల్చుకున్న తొలి మహిళా డైరెక్టర్​ కావడం విశేషం.

ఇది చదవండి: ఆస్కార్స్​ 2021: 'టెనెట్'కు విజువల్ ఎఫెక్ట్స్​ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.