సాయిధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఏడాదైన సందర్భంగా హీరో తేజ్, దర్శకుడు కిశోర్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 'సుప్రీమ్' తర్వాత సాయిధరమ్ నటించిన పలు చిత్రాలకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆ సమయంలో విడుదలైన 'చిత్రలహరి' మంచి విజయాన్ని అందుకుంది. తేజ్ కెరీర్‌కి మరో హిట్‌ని అందించింది.
"నా పేరు విజయ్ (చిత్రలహరి చిత్రంలో సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు). నా పేరులో ఉన్న విజయం మీవల్లే నాకు లభించింది. నా కెరీర్‌లోనే ఎంతో అందమైన, ముఖ్యమైన చిత్రం విడుదలై నేటికి ఏడాది. మెగా అభిమానులు, సినీ ప్రియుల ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు. ఈ విజయం నాది కాదు మీది. మీ విజయ్.." అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
-
Naa Peru Vijay naa perulo unna vijayam Mee vaale vachindhi,one year for a beautiful and important film in my career thank you very much for your love and blessings thanks to mega fans and movie lovers for this success it’s not mine it’s our success Mee Vijay #1YearforChitralahari pic.twitter.com/Ls8DuxMLsY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Naa Peru Vijay naa perulo unna vijayam Mee vaale vachindhi,one year for a beautiful and important film in my career thank you very much for your love and blessings thanks to mega fans and movie lovers for this success it’s not mine it’s our success Mee Vijay #1YearforChitralahari pic.twitter.com/Ls8DuxMLsY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 11, 2020Naa Peru Vijay naa perulo unna vijayam Mee vaale vachindhi,one year for a beautiful and important film in my career thank you very much for your love and blessings thanks to mega fans and movie lovers for this success it’s not mine it’s our success Mee Vijay #1YearforChitralahari pic.twitter.com/Ls8DuxMLsY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 11, 2020
అలాగే దర్శకుడు కిశోర్ తిరుమల ఓ వీడియో ద్వారా చిత్రయూనిట్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. "ఈ కథ ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి హీరో క్యారక్టరైజేషన్ (లూజర్) .రెండు ఏ కారణం లేకుండా ఎవరూ మన జీవితంలోకి రారు." అంటూ పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
-
Director #KishoreTirumala garu talks his heart out on the occasion of #1YearForChitralahari <3@IamSaiDharamTej @kalyanipriyan #NivethaPethuraj @Mee_Sunil @ThisIsDSP pic.twitter.com/anqaGPldE1
— Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Director #KishoreTirumala garu talks his heart out on the occasion of #1YearForChitralahari <3@IamSaiDharamTej @kalyanipriyan #NivethaPethuraj @Mee_Sunil @ThisIsDSP pic.twitter.com/anqaGPldE1
— Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2020Director #KishoreTirumala garu talks his heart out on the occasion of #1YearForChitralahari <3@IamSaiDharamTej @kalyanipriyan #NivethaPethuraj @Mee_Sunil @ThisIsDSP pic.twitter.com/anqaGPldE1
— Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2020