ETV Bharat / sitara

మెగా బ్రదర్​ నాగబాబుకు కరోనా పాజిటివ్ - నాగబాబు వార్తలు

కరోనా బారిన పడ్డ మెగా బ్రదర్ నాగబాబు.. త్వరలో దానిని జయించి, ప్లాస్మా దాతగా మారతానని అన్నారు.

Chiranjeevi's brother Naga Babu tests coronavirus positive
Chiranjeevi's brother Naga Babu
author img

By

Published : Sep 16, 2020, 11:31 AM IST

Updated : Sep 16, 2020, 11:37 AM IST

నటుడు, నిర్మాత నాగబాబు కొవిడ్‌-19 బారినపడ్డారు. ఇటీవల ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు.

"వ్యాధి వచ్చిందని బాధగా ఉండడం కాదు. దాని నుంచి కోలుకుని వేరొకరి సాయం చేయాలి. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సరైన జాగ్రత్తలు పాటించి.. కరోనాని జయించి.. ప్లాస్మా దాతగా మారతాను" -ఇన్​స్టాలో నాగబాబు

నాగబాబు పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తూ, ఆయన వెంటనే కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నటుడు కల్యాణ్‌దేవ్‌, 'నాగబాబు మామయ్య మీరు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చారు.

Last Updated : Sep 16, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.