ETV Bharat / sitara

'ఫిట్​నెస్​ విషయంలో వారే నాకు స్ఫూర్తి'

తన ఫిట్​నెస్​ రహస్యాన్ని వెల్లడించాడు మెగాస్టార్ చిరంజీవి. తన దృష్టిలో ఫిట్​గా​ కనిపించిన వారందరినీ స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పాడు.​

కథానాయకుడు చిరంజీవి
author img

By

Published : Aug 18, 2019, 10:41 AM IST

Updated : Sep 27, 2019, 9:17 AM IST

మెగాస్టార్ చిరంజీవి.. 'బీ పాజిటివ్' మ్యాగజైన్​ కోసం కోడలు ఉపాసనకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన ఆరోగ్య రహస్యానికి సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నాడు.

"కేవలం చిత్ర పరిశ్రమలోనే కాదు, బయట వ్యక్తులు ఎవరైనా నా దృష్టిలో ఫిట్‌గా కనపడితే, వారిలా మారాలని అనుకుంటా. ప్రతి ఒక్కరి నుంచి స్ఫూర్తి పొందుతా. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఆ వయసులోనూ ఆయన సెట్స్‌లో ఉత్సాహంగా ఉంటారు. నిర్మాత టి.సుబ్బరామిరెడ్డికి 77 ఏళ్లు, మురళీమోహన్‌కు 80 ఏళ్లు. వాళ్లందరూ శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వారందరూ నాకు స్ఫూర్తే." -చిరంజీవి, కథానాయకుడు

mega star chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి

'సైరా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిరంజీవి.. తర్వాతి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్​ పని పూర్తయింది. అందులోని నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇది చదవండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Berlin, Germany - Aug 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of people at anti-violence rally, raising Chinese national flags and placards, chanting slogans
2. Passersby
3. Various of people at anti-violence rally, raising Chinese national flags and placards
4. SOUNDBITE (Chinese) Wang Guangxu, student of Technical University of Berlin:
"We wish to have many foreigners here, including those tourists, truly understand what we Chines people think about, rather than what has been exaggerated by western media or some fake things."
5. SOUNDBITE (Chinese) Zhang Liqiu, student of Humboldt University of Berlin:
"We want to share with them what we have seen, what we want to express, what we think about, what our opinions are, who are the rioters and who are the rioters in our eyes. The printouts we made today also mean to tell people to take the word 'violence' seriously and who are actually taking violent acts."
6. Various of people at anti-violence rally, raising Chinese national flags and placards
About 100 Chinese students and overseas Chinese gathered at Berlin’s iconic Brandenburg Gate Saturday to voice their opposition to riots' violent acts which has gripped China's Hong Kong Special Administrative Region (SAR) in recent weeks.
The protesters from Berlin, Cologne and Hamburg raised Chinese national flags and placards and chanted slogans: "Hong Kong is part of China," “No violence,” "We love China" and "We love Hong Kong."
They also handed out printouts to passersby to tell the truth about the violence in Hong Kong.
"We wish to have many foreigners here, including those tourists, truly understand what we Chines people think about, rather than what has been exaggerated by western media or some fake things," said Wang Guangxu, a protester and student of the Technical University of Berlin.
"We want to share with them what we have seen, what we want to express, what we think about, what our opinions are, who are the rioters and who are the rioters in our eyes. The printouts we made today also mean to tell people to take the word 'violence' seriously and who are actually taking violent acts," said Zhang Liqiu, another protester and student of the Humboldt University of Berlin.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.