ETV Bharat / sitara

చిరు 'గాడ్​ఫాదర్' షెడ్యూల్​ పూర్తి.. హిందీలో 'దృశ్యం 2' షురూ - అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ మూవీ తెలుగు

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో గాడ్​ఫాదర్, దృశ్యం 2 హిందీ, పృథ్వీరాజ్, ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, చోర్ బజార్, బచ్చన్ పాండే, ఈటీ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 17, 2022, 7:41 PM IST

Chiranjeevi God father: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త 'గాడ్​ఫాదర్'. గురువారంతో ప్రస్తుత షెడ్యూల్​ పూర్తయిందని దర్శకుడు మోహన్​రాజా వెల్లడించారు. నయనతారతో ఈ సినిమా కోసం మూడోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.

Chiranjeevi god father movie
డైరెక్టర్ మోహన్​రాజాతో నయనతార

మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్​గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరుతో పాటు సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది వేసవికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

Drishyam 2 hindi: తెలుగు, మలయాళంలో ప్రేక్షకుల్ని 'దృశ్యం 2' అలరించింది. త్వరలో హిందీ ఆడియెన్స్​ను మెప్పించేందుకు సిద్ధం కానుంది. అందులో భాగంగానే ముంబయిలో షూటింగ్ ప్రారంభమైంది.

drishyam 2 hindi movie
దృశ్యం 2 మూవీ

ఈ రీమేక్​లో అజయ్ దేవ్​గణ్, శ్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టబు, ఇషితా దత్తా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Akshay Prithviraj movie: అక్షయ్ కుమార్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'పృథ్వీరాజ్'. ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్​కు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే గురువారం తెలుగు పోస్టర్లు విడుదల చేశారు.

Akshay Prithviraj movie
అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ మూవీ

ఈ సినిమా జూన్ 10న థియేటర్లలోకి రానుంది. మాజీ మిస్ వరల్డ్​ మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తుంది. సోనూసూద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తుండగా, యష్​రాజ్ ప్రొడక్షన్ నిర్మాణంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

శర్వానంద్-రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో 'ఆసమ్' పాటను శుక్రవారం, ట్రైలర్​ను శనివారం రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పోస్టర్​ విడుదల చేశారు.

adavallu meeku joharlu
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ

దీంతోపాటు 'సెబాస్టియన్' చిత్రంలోని 'హేలీ' సాంగ్, ఆకాష్ పూరీ 'చోర్ బజార్' టైటిల్ సాంగ్ గ్లింప్స్, సూర్య 'ఈటీ' టీజర్, అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' ట్రైలర్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

.
.
akshay kumar bachchan pandey trailer
అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే ట్రైలర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.