కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. మార్చి 31న ఈ చిత్రంలోని 'లాహే లాహే' సాంగ్‌ను విడుదల చేయగా.. మూడు రోజుల్లోనే 10మిలియన్ల వ్యస్ను అందుకుని ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేరళ నటి మంజు వారియర్ నటించిన 'చతుర్ముఖం' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. టెక్నో హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచారం చిత్రం ఆద్యంతం ఆసక్తి, భయాన్ని కల్గిస్తోంది. ఈ చిత్రాన్ని రంజిత్ కమలా శంకర్ తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రంతో ఆమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనుంది. 'చాల్బాజ్ ఇన్ లండన్' అని టైటిల్ ఖరారు చేశారు. పంకజ్ పరాషార్ దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కార్తికేయ కొత్త సినిమా-'రిపబ్లిక్'లో రమ్యకృష్ణ లుక్