డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవికి గాయని చిన్మయి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. సరిపడ అర్హతలు లేకపోవడం వల్ల ఆమె అనర్హురాలిగా ప్రకటించారు. ఫలితంగా ఈ పదవికి రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి నామినేషన్లను మాజీ న్యాయమూర్తి రవి పరిశీలించారు.
తన నామినేషన్ తిరస్కరించడంపై షాకయ్యానని, యూనియన్లో సభ్యురాలిగా తొలగించారని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పింది చిన్మయి. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా, ఆమెను సభ్యురాలిగా తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. తన నామినేషన్ తిరస్కరణపై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది చిన్మయి. ఈ ఎన్నికల్ని సరిగా నిర్వర్తించలేదని పేర్కొంది.
-
Mr Radha Ravi has won ‘Unopposed’ and they rejected my nomination it seems.
— Chinmayi Sripaada (@Chinmayi) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
despite the fact that my interim order says I have all the rights to be a member.
I dont understand how the Honble Retired Justice Sri Ravi decided I am not a member when the Court says so. pic.twitter.com/QPu1nfHz1H
">Mr Radha Ravi has won ‘Unopposed’ and they rejected my nomination it seems.
— Chinmayi Sripaada (@Chinmayi) February 5, 2020
despite the fact that my interim order says I have all the rights to be a member.
I dont understand how the Honble Retired Justice Sri Ravi decided I am not a member when the Court says so. pic.twitter.com/QPu1nfHz1HMr Radha Ravi has won ‘Unopposed’ and they rejected my nomination it seems.
— Chinmayi Sripaada (@Chinmayi) February 5, 2020
despite the fact that my interim order says I have all the rights to be a member.
I dont understand how the Honble Retired Justice Sri Ravi decided I am not a member when the Court says so. pic.twitter.com/QPu1nfHz1H
ఇదీ చదవండి: వారికి విరాళమిచ్చిన హీరో అల్లు అర్జున్