ETV Bharat / sitara

సాంగ్​తో కార్తికేయ.. కొత్త చిత్రంతో కృష్ణవంశీ - కృష్ణవంశీ అన్నం

కార్తికేయ హీరోగా నటిస్తోన్న 'చావు కబురు చల్లగా' నుంచి మరో పాట విడుదలైంది. అలాగే విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

Chavukaburu Challaga new song released and Krishnavamsi new film announced
సాంగ్​తో కార్తికేయ.. కొత్త చిత్రంతో కృష్ణవంశీ
author img

By

Published : Mar 11, 2021, 11:27 AM IST

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి మరో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. జేక్స్ బెజోస్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహా శివరాత్రి సందర్భంగా విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'అన్నం' టైటిల్​తో రానున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Krishnavamsi new film announced
అన్న పోస్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.