ETV Bharat / sitara

చైతూసామ్​ 'మజిలీ' - samantha and nagachaithanaya

టాలీవుడ్​ సక్సెస్​ఫుల్​ జోడీ సమంత, చైతన్య 'మజిలీ' సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కొత్తలుక్​ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్​ రానుంది.

చైతూసామ్​ 'మజిలీ'
author img

By

Published : Feb 13, 2019, 1:51 PM IST

పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్​ విడుదలైంది. చైతూ, సమంత బస్సు ఫుట్​బోర్డుపై నిల్చుని కనిపించారు. 'లవ్ అండ్ పెయిన్'​తో మ్యాజికల్ జర్నీకి సిద్ధం అవ్వండంటూ దర్శకుడు ట్వీట్ చేశాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న 9గంటల 9 నిమిషాలకు సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్​ 5న మజిలీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CHAITANYA-SAMANTHA IN MAJILI
చైతూసామ్​ 'మజిలీ'
undefined

ఇప్పటికే చిత్రబృందం రెండు స్టిల్స్​ విడుదల చేసింది. తొలి లుక్​లో సమంతతో కనువిందు చేసిన నాగచైతన్య...రెండోసారి దివ్యాంశ కౌశిక్‌ అనే మరో కథానాయికతో సందడి చేశాడు. గడ్డంతో ఒకసారి, క్లీన్​ షేవ్​తో బ్యాట్​పట్టుకొని మరోసారి కనిపించాడు చైతూ.

CHAITANYA-SAMANTHA IN MAJILI
చైతూసామ్​ 'మజిలీ'
CHAITANYA-SAMANTHA IN MAJILI
చైతూసామ్​ 'మజిలీ'
'ప్రేమ ఉంటుంది..బాధ ఉంటుంది..' అనే ట్యాగ్‌ లైన్‌తో వస్తున్న ఈ చిత్రం వైజాగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివనిర్వాణ. 'నిన్నుకోరి' తర్వాత శివ తెరకెక్కిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్‌ బాణీలు సమకూర్చారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.